28 . అచలాత్మజా పరిణయము, - తామరతూండ్లయొక్క, బృందమ్ములన్ * సమూహములను, పయస్సంద్య ములను, పయః=పాలయొక్క సృందములను - ప్రవాహములను, రంగమ్ము లన్తరగలను, సుధాకరంగమ్ములన్ - అర్పుకపు కెరటములను, సభస్తం రంగమ్ములన్ = ఉచ్చైశ్రవములను, సురసారంగములకు ఐరావతములను, ఇచట ఉచ్చైశ్రవమును నైరావతమును నొక్కటొకటియైనను బహువచన ములు చెప్పుట యొక్కొకదానినే గాక యిట్టివి యనేకములయినను వానిని నిరసించఁగలదని యతిశ యోక్తి కయియని యెఱుంగవలయును. హారమ్ములన్ = ముత్యముల కురులను, శరద్విహారమ్ములను, శరత్ - శరదృతువుయొక్క, విహా రమ్ములను విలా సములను, గాంగపూరమ్ములను, గాంగ = గంగా సంబంధు లగు, పూరమ్ములను ప్రవాహములను, ఘనకర్పూరములను, గొప్ప కప్పురము లను, సూనమ్ములవ్ - మల్లి మొదలగు పూవులను, కళావితానమ్ములన్ = చంద్రకళల సమూహములను, ఉడుపతాసమ్ములన్ = నక్షత్ర సమూహము లను, నరసంతానములను, సుక = దేవతల యొక్క సంతానములను = వృక్షములను, సొగసు... విగలను, సొగము = చక్కనైన, మనరాల నిగరాల= శ్రేష్ఠ వజ్రములయొక్క, నిగనిగలను = కాంతులను, మిగుల.. వగలకు, మిగులన్ = విస్తారముగా, అలరారు= ప్ర కాశించుచున్న, నేలరాల చంద్ర కాంత మాణిక్యములయొక్క తగు అనుకూలమగు, నగలను - విలాసములను * తెగడి = తిరస్కరించి, జగతిన్ = భూమియును, ఎల్లెక్షన్ = అంకటర పొగడొందున్ = స్తోత్రము చేయఁబడును. = కల్ప సీత. అతని ఆ జనకునియొక్క పర...గతులు, పర = శత్రువుల, యొక్క, మహిమ - సామర్థ్యమును, హృత్ - హరించుచున్న, యళః = కీర్తుల యొక్క, భౌ = కాంతులయొక్క, ప్రభావ సామర్థ్యనయొక గతంల గీతులు, శేషము సమానము. క. ధరణీభృత్పతి కటకం బరుదై తగుసంగరాజితాశ్వాసపదా
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/29
స్వరూపం