సమీపించఁగా, ఎల్లవారికి ప్రథమాశ్వాసము. = 1 27 అందతికి, కొల్లలుగాఁగన్ సమృద్ధిగా, ఊర్మికలు = కంగరములు, హంసక కంకణంబులుజ్, హంసళ కాలి కడి యములు, కంకణంబులు = చేతికడియములును, చల్లెడివాఁడు = విస్తారముగా నిచ్చువాఁడు వాహినుల సంఘటనన్, వాహినుల = సేనల యొక్క, సంఘం
= 1 టనన్ = కూర్పుచేత, ప్రతికులమున్, ప్రతికూల ఎదిరించెడి, వర్తవ= పంచాగముగల, క్షుల్లకభూమిభృక్కులమునన్, XKXఁజేయున్, == కొద్ది రాజుల గుంపును, సీ. కుందమ్ముల సితార | మిదస్తుల మృణాళ, బృందమ్ములను పయ స్స్యందములను రంగమ్ముల సుధాత రంగమ్ముల ప్రభస్తు, రంగమ్ముల సురసా రంగములను హారమ్ముల శరద్వి హారమ్ములను గాంగ, పూరమ్ముల ఘనకర్పూరములను సూనమ్ముల గళావి తానముల నుడుపు, తానమ్ముల సురసంతానములను, గీ. సొగసుమగరాల నిగరాల నిగ నిగలను మిగుల నల కారు నెలవాల తగు వగలను దెగడి పొగడొందు నెల్లెడ జగతి నతని పరమహిమ హృద్య శోభాప్ర భావగతులు. 30. పా-ఆతని = ఆహిమవంతునియొక్క, పరమ... గతులు, పరమ = ఉత్కృష్టమైన, ప్రేమ = మంచుచేత, హృద్య = మనోహరమగు, శోభ= సొగసుయొక్క, ప్రభావ = అతిశయముయొక్క, గతులు - రీతులు, కుందమ్ము లస్=మల్లి పువ్వులను, సీతారవిందమ్మలన్ - తెల్లతామరలను, మృణాళ: