26 సీత-మహిమోన్నతి, మహిమ = ఆచలాత్మజా పరిణయము. సామర్ధ్యముయొక్క, ఉన్నతి = వ్యాప్త న్నత్యముగల, జనకుడు = జనకుడనే పేరుగల మహిళృత్పతి శ్రేష్ఠుడు, ఆగమ... వంతుడు, ఆగము = శా = = శాస్త్రనులచేసి, స్థగిత మయిన, ఆంచత్ = ఒప్పుచున్న, బహుల = విస్తారసుగు, హరిభక్తి - విష్ణు సేవయందును, యోగ అష్టాఁగ యోగము యందును, అవనిత = జారూక = మయిన, మహత్ = గొప్పదియగు, పౌఢీ= నేర్పు యొక్క మహింసవతుదు= మహ త్త్వముగలవాడు, అంగన్ - అనుపట్టగా, పురి సేలున్. . - ఉ. చల్లనివాడు పాదములు చాచులఁ లైన నెల్ల వారికిన్ గొల్లలుగాగ్ర మార్మికలు లు గొబ్బున హసక కణంబులున్ జల్లెడువాఁడు వాహినుల సంఘటనంబ కలవ ర్తన ముల్లక భూమిభృత్కులము సంగఁగఁజేయుంకుమ మేదినిస్ . 29 పా॥ అతండు ఆహిమరుతుఁడు. మీదినికి భూమి చందు, చల్లనివాఁడు మంచుగొండ యగుటచే వైశ్యముగలవాఁడు, పొగముల చాయలర్, పొదమ ల దగ్గర జనులకు చిన్న గుట్టల యొక్క, కాచుటకే = నీడలయందు, చేరిన వారికిజ్ - కచ్చినవారికి, కొల్లలుగాఁగ = సమృద్ధిగా, ఊర్మికలు - = నీటివలలు, హంసక కంకణంబులు - హుక - చిన్న హంగు కంకణంబులు ఉరకఔందువులును, గొబ్యు: జో=స్వరంగా, కల్లెను వాఁడు = చిమ్మువాఁడు, వాహికులనుకుటున్ . వాహినులజ నుల యొక్క సంఘటనతో = కూర్పుచేత, ప్రతి... కులమున్, ప్రతికూల = నీటికెదురుగా, వర్తన = ఉనికిగల, క్షుల్లక చిన్న నియగు, భూమిభృత్ = పర్వతములయొక్క కులము = కమూహము కు, క్రుంగఁగ జేయుజ్ = కూలి పోవునట్లుగా జేయ. 21 సీత అతుడు – ఆ జనకుఁడు, చల్లనివాఁడు = సరసమైన యంతఃకరణ = ముగలవాఁడు, పాదములచాయ = కార కాళ్ళ సమీపములయందు, చేరిన
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/27
స్వరూపం