ప్రధమాశ్వాసము. యెదురుగా, చిందులు = తూలడములను, అందు = 25 పొందునట్టి, చందురు కావి = లేతయెరుపుగల, పావడల్ = గాగరాలు, మణిచాపభంగిE= ఇంద్ర ధనస్సువలె, అమరజ్ = ఒప్పగా, ప్రత్న - ప్రశస్తములయిన, రత్న మణుల చేత, విచిత్ర = చిత్రములుగు, బహు - విస్తారములగు, మేఖలా - మెలమాళ్ళీ -యొక్క, ఝాలాత్కారంబులు = ఝల్లుమను ధ్వనులు, ఉరములగరిమ = గర్జితములయొక్క అతిశయముచేత, ఒప్పన్ = ప్రకాశించుచుండఁగా, పెల్లు గల - అతిశయముగల, హంసకంబులు = కాలికడియముల నెడు, అంచలు = తల్లడిల్ల్ = తొట్రుపడగా, చంచలుగాక = కదలునవి గాకుండ, ధరణి సైన్ = భూమిపమని, సంచరించు తిరుగునట్టి, మించులతో - మెరుపులను నట్టుగా = చంచలాక్షులు = స్త్రీలు, అవ్వీటతో = ఆ పట్టణ మునందు, ఎపు ఆ కుక్ = నిత్యమును, మేటి - శ్రేష్ఠమగు సౌధకోటిన్ = చాల మేడల యందు లేక మేడలచినరయందు, ఒప్పుచుందురు - ప్రకాశించుచుందురు. క. మహిళృత్పతియేలుఁబురిన్ = మహిమోన్నతి జనకుఁడాక . మ స్థగితాంచ దృహుల హరిభక్తియోగా వహిత మహాప్రౌఢీ మహిమ వంతుఁడనంగన్. 28 టీ. పార్వ - మహిమోన్నతి జనకుఁడు, మహిమ సామర్థ్యముయొక్క. ఉన్నతి - ఔన్నత్యమునకు, జనకుఁడు = పుట్టించునట్టి, హిమవంతుఁడనం గన్ = హిమవంతుఁడనునట్టి, మహిషృక్పతి - పర్వతరాజు, ఆగమ...... ప్రౌఢిమన్. ఆ× మ=రృక్ష సముదాయముచేత, స్థగిక - కప్పబడిన, అంచల్ • ప్రకాశించుచున్న, బహు = విస్తారములగు, లహరి = ప్రవాహముల యొక్క, రక్తి = రచనలయొక్క, యోగ - సంబంధమును, అవహిత జాగరూక మయిన, మహత్ = గొప్పదైన, ప్రౌఢిక్షా - రహించుటచేత, పురిజా - = శపట్టణమును, ఏలున్ = పరిపాలించును. .
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/26
స్వరూపం