Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24 - అచలాత్మజా పరిణయము. - యొక్క ఘటన కూర్చుట యందు, పటిమన్ - సామర్ధ్యముచేత, ఆడ రింపుచున్ - గారవించుచు, కులుకుటో మ్యానములకు, కులుకు శృంగా రముగల, ఓయ్యారములకు - విలాసముల చేత, పొలతులు - స్త్రీ×, అచ టన్ - ఆపట్టణమున, అంగళ్ళన్ - దుకాణములయందు, పువ్వులు - పుషుఎ ములు, అమ్ముదురు - విక్రియింతురు. సీ, గుప్పుగుప్పున కప్పు లప్పలించెను జడల్ నల్లమబ్బుల భాతి నుల్లసిల్ల సబ్బురంబుగ నుబ్బు గబ్బి గుబ్బల గుబ్బు పలుహారములు ధార లలచి నలర ముందుముందుగ చిందు లందుచందుకు కాని పావడల్ మణిచాప భంగినమః ప్రత్నరత్నవిచిత్ర బహుమేఖలా ఝలా త్కారంబు లురుముల గరిము కొప్ప గీ. పెల్లుగలహంసకంబులు దల్లడిల్ల 3 చంచలలు గాక ధరణిపై సంచరించు మించులన జంచలాక్షులు మేటిసౌధ కోటినొప్పుచుకుందు రవ్వీట నెపుడు. 27 టీ. గుప్పుగుప్పున = తరుచు కరుచుగా, కప్పులుం సలంపులు, ఆవ రించెడి = క్రమ్మునట్టి, జడల్ = జటలో, మబ్బుల భౌతి ఉల్లసిల్ల - ప్రకాశింపగా, అబ్బురంబుగా మేఘుములవలె, ఆశ్చర్యముగా, ఉబ్బు పొంగునట్టి, గబ్బి = పెద్దవియకు, గుబ్బల స్తవములయుడు, గుబ్బు-కదలు = యీ చుండెడు, పలు - విస్తారములగు, హారములు = విస్తారములగు, హారములు = ముత్తెపుసకుల, ధారల లవిక్ వర్ష ధారలవలె, ఆలరన్ ఒప్పగా, ముందుముం సుగన్ యెట్ట