Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జూచిన పువ్వు, ఇయ్యవే ప్రథమాశ్వాసము. ఇమ్ము యనియద్ధము, కొనగోరు = = 28 గోరుచివర, ఔన్ ఎదను = హృదయమందు, నాటి * గ్రుచ్చి, అని సిద్ధాంతకము, స్త్రీ " బాగుగనున్నది, వసంబున = పువ్వుల తోటయందు, గోగంకు = గోగంట చెట్టు, లేదు - లేదు, అనియర్ధము, యౌవనంబున్ = జవ్వనము చేతి, గోరు= సఖము, అంటలేదు = గ్రుచ్చుకోలేదు అనియర్ధాంతరము, పు, కొమ్మ = ఓ చిన్న దానా లేకకొమ్మ - శాఖయొక్క, పల్లవ = చిగుళ్ళ యొక్క, పాళిజ్ - వరుసను, అమ్మవేలనే - ఎందుకుచేత విక్రయించవేయద్ధము. కొమ్మ - చిన్న దానా, సల్లవ- విటులయొక్క, పాలిస్ - పత్తి, నమ్మ వేలనె - ఎందులకు విశ్వసింపవేయని యర్ధాంతరము, స్త్రీ - కాంచనమ్ములు - సంపంగి పువ్వులు, ఒÉ CXక - ఇయ్యక, అమ్మరాదు విక్రయించగూడదు. అని - యర్ధము, కాంచనములు - బంగారములు, ఒసఁగక - ఇయ్యక, నమ్మరాదు - విశ్వసించగూడదు. ప్రు - సుదతి - మంచిపలు వరుసగల చిన్న దానా, ఇచ్చెను - కోరికచేత, గుత్తులు - పున్నగుచ్చముల ఒదవుమా - యిమ్మా అని యర్ధము, ఇచ్చన గుత్తులు ఈ సరగుచ్ఛములు అని యర్ధాంత రము, స్త్రీ - నీవి - నీసంబంధమైనవి, ఎపుడైనన్ - ఏ కాలమందైనను, నీకిచ్చె దీన్ - నీకొసఁ గెదను. - - - - . - ఇపుడు ఈ వేళ, నిలువు ఆగు, అనియుద్ధము. - నీవి – పోకముడి. నీకిచ్చెదన్ అని యర్ధాంతరము, పు- బాల - - ఓ చిన్న దావా, నీవున్ - నీవల్ల, రసాల - తియ్యమామిమి పండ్లయొక్క సత్త్వ ముస్ - స్వభావమును, కంటిస్ చూచితిని అని యర్ధము. రసాల సత్త్వమున్ రస - శృంగారరణముచేతనైన, అలకుల్వెమున్ - మాంద్యమును; అని యద్ధాం తరము > మామిడిపఁడ్లయొక్క, హారములందున్ - భోజనముల యందు, మన సంకలది - ఇచ్చయున్నదా! అనియర్ధము. మా విహారము, బంద - మా క్రీడలయందు అనియర్ధాంతరము. అనుచున్ - ఇట్లు పలుకుచు, తమతమతమిక్ తమయొక్క కామమును, తెల్పికొనుచుకో - ప్రకటన చేయచ, ఇచ్చు - జేరునట్టి, నటులతో " విటగాఁడ్రను, ఇటు ఈ ప్రకా రమ్ము లతో క్లీ... పటిమ లలిత విలాసముగల, ఉక్తి - పలుకుల - - -