22 - అచలాత్మజా పరిణయము, - ప్రతి...నములన్, ప్రతినియతి - ప్రత్యేకపు యేర్పాటుగల, గుప్తి కావలిగల, ఆనవగలే - ఎల్లపుడు, సమః - యుద్ధమునకు, హిత - అనుకూలమైనట్టియు, ఆధిక పొడవయినట్టియు, అమరమణీ-ఇంద్రనీతా మాణీశ్యమలతోఁ గూడిని, వరణ - ప్రాకారమందు ఉద్యత మీదుగా యెత్తబడిన వై, సిద్ధ- సిద్ధము లైయుఁడు, కే.సమలన్ - జెఁడాలచేతను, కలకు శిఖరద్యుతులన్. కలతే - గోపురములయందుంచెడు కంభములతో గూడి, శిఖర = శిఖరములయె క్క, ద్యతులక్ = కాంతులచేత క్షితిః ప్పురి యెప్పుడు. సీ, కొనగోరెదను నాటి కుసుమమియ్య వెబోటి యౌవనంబునను గోరంట లేదు . కొమ్మపల్లవపాళి నమ్మవేల నౌకొంచ సమ్ములో సంగక నమ్మ
- నమ్మరాదు
సుదతియిచ్చనుగుత్తు లొదవుమీ నీవినీ కిచ్చెద నెపుడైన నిపుడునిలుపు బాలనీవలన రసాల సత్వముఁగం మావిహారములందు మనసు గలదె కి గీ. యనుచుఁదమతమతమిచెల్పి కొనుచువచ్చు విటుల నిటు లలితో సంఘటనపటీమ నాదరింపుచుఁగులుకు టొయ్యారములను పొలఁతులమ్ముడు రంగళ్ళఁ బువ్వులచట. 26 టీ. ఈ పద్యమునందు శ్లేష భంగిచే పువ్వులమ్ము, స్త్రీలకును, విటగాం డ్రకు ముక్తి ప్రత్యుక్తులు, పురుషుడు - భోటి = ఓ చిన్న దానా, కొనగోరెదనః కొనుటకు వేడుకకలవాఁడనై యుంటిని, నాఁట్రికుసుమము = ఆరోజూస