ప్రథమాశ్వాసము. = 1 21 పనందు, అధంగుర ఇవిరిగిపోనట్టి, పతంగమణి మార్య కాంత మాణిక్యములయె క్క,చలా పంక్తులయొక్క, సంగతి = కలయిక చేత, అభంగము చెడి పోనిదై,పొంగుచుకో=అతిశయించుచు, వెలుంగు = ప్రకాశించునట్టి, ముడులతో - పాదులయందు, కళజ్ - శోధచేత, ఎసంగు - ఒప్పునట్టి, నవ - కొత్త లియగు, లుంగ = పుల్లకూ వీ ఫలపు చెట్ల యొక్క యు, లవలీ - లతావిశేషములు యొక్కము, సారంగముల నారిజ చెట్లయొక్క యు, శృంగ మూలనిజ్ కను, కొలని ఉన్నట్టి, సంబంధమునకు, = శిఖరములనునట్టుగ, కులుకు శోభించుచున్న, గంగములకు " ప్ర దేశము సరస్సు యొక్క, చెంగలువల ఎఱ్ఱకలుగలయందు, సంగంధ మంచి పరిమళ ముయొక్క, అసంగమునకు = గిరికొను = చుట్టువారుకొనుచున్న, కొమరు - లేఁతనగు, భృంగములు - తుమ్మెదలు, మంగళ - శుభనిమిత్తములగు, మృదంగ ముల భంగి = మద్దెళ్ళవలె, పురిక్షా - పట్టణముందు, ఒప్పుకో - ప్రకాశించును. క. ప్రతి నియతి గుప్తి మద నవ రత సమరహి తాధికామ రమణీ వరణో ద్యత సిద్ధ కేతనములన్ క్షితి నప్పురియొప్పుఁగల శశి ఖరద్యుతులర్. 1 - - 25 పొ. ప్రతి,నములన్, ప్రతినియతి - ప్రత్యేక నియమముచేతను, గుప్తి - రహస్యమందు, మద - మదముచేతను, నవ రూ కర లగు, రక - . సంభోగములయందు, సమరహిత సామ్యములేని, అధికాదు - పొందబ డిన కామముగల, రమణి - స్త్రీలయొక్క వరణ-కరించుటయందు, ఉద్యత - ప్రయత్నించుచున్న, సిద్ధ దేవ మోనివి శేషుల యొక్క, కేతనము లవ్ - గృహములచేతను, కల శశిఖర ద్యుతులన్, కల - *న్నట్టి అనఁగా వ్యాపించునట్టి (ఇది తెలంఁగు శబ్దముగావున మిశ్రసమాసము) శశి - చంద్రుని చేతనున్ను, ఖరద్యుతులన్ - సూర్యునిచేతను, క్షితిన్ భూమియంనూ - 1. అప్పురి - ఆయోవధి ప్రస్థపురము, ఒప్పుర్ - ప్రకాశించును. ->
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/22
స్వరూపం