Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20 అచలాత్మజా పరిణయము. = - కుమూహములను, ఎనని పొంది, తోవల= కలువల నెడు, కెదువులతో - కత్తు లను, అన్ను వల చిన్న చిన్న వియగు, మేల్ ఆ మంచివిరుగు, చవులకై రుచు లకై, రవులుకొల్పఁగజ్=ప్రజ్వల్లింపఁ జేయుటకు, మన్మధుజ్" గా మురుని, వల పించి = ప్రీతిగల వానినిఁ గాఁజేసి, చటుల చంచలములగు, పాటీర మంచి గందవు చెట్ల యొక్క, కోటర తొఱ్ఱలయందు, నటన నాట్యముయొక్క. ఘటన కలయిక చేతను, శనత్ - ప్రకాశించుచున్న, అహివధూటి కా- నాగ కన్యలయొక్క, వీటికా = తాంబూలములయొక్క, నికాయ - సమూహము. - యొక్క, సౌరభ=పరిమళములయొక్క, అపారములజ్ - ధారావర్ణములచేతను, విస్తారముల చేతనని యర్ధము. నాగ కన్యకలు వాయువును, తినివదలుటచే వాని నోళ్ళయందలి తాంబూలపు పరిమళము వాయువున కంటినదని తాత్పర్యము. మీరు=అతీశయించునట్టి, మారుతములు - వాయువులు, ఆరాజధానియందున్ - ఆపట్టణమందు, సతతంబు ఎల్లప్పుడును, తనరు - ఒప్పును. లయ గ్రా హి . బంగరుల రంగలరు, ముంగిటి యరుంగుల కు రంగట నభంగుర పతంగమణి మాలా సంగతి నభంగమయి పొంగుచు వెలుంగు మదు లం గళ నెసంగు నవ లుంగ లవలీ నా రంగముల శృంగముల నం గులుకు రంగముల కుం గోలని చెంగలువలం గల సుగంధా సంగమునకుం గిరిగొనుం గొమరు భృంగములు మంగళ మృదంగముల భంగిఁ బురినొప్పున్ టీ. బంగరుల బంగారములయొక్క, రంగు. కాంతి, అలరు ఒప్పునట్టి, ముంగిటి = ప్రాంగణమందలి, అరుంగుల = ఆరుగులయొక్క, కురంగట సమీ =