ప్రథమాశ్వాసము. సీ. పొదలపైఁబొదలు తుమ్మెదల సమ్మదల స న్మృకుల గానముల సంపదల నలరి గిరులపై వరలు పెం+దరుల నిర్ణరుల తుం పురులు చల్వల పరం పరల నరసి యతుల పుష్పిత లసల్లతల సంతతుల సం గతుల నుబ్బు సుగంధ తకుల నెనసి కొవల కెరుపులు చన్నువు మేల్చవుల కై రక్తులకొల్పఁగ మ్మను వలపించి గీ. చటుల పాటీర కోటక నటన ఘటన కన దహి నసూటిగా వీటి + కా నికాయ సౌర సారములు మీ లు మారుతములు దనరు సతతంబు నారాజ ధాని మందు. - 19 23 పూఁదుప్పలపైని, పొరల = వృద్ధి కొనునట్టి, తుమ్మెదల - తేంట్ల యొక్క, సమ్మద సంతోషముచేతను, లగుత్-ప) కా శించుచున్న, మృదుల మృదువులకు, గానముల పాటల యొక:, సంపదలక్- నిశేషములచేతను, ఆలరి- సంతోషించి, గిగుల పైన్ = పర్వతములమీఁద వనలు-ప్రకాశించుచున్న, పెందరుల పెందరుల = పెద్ద గుహల ముందలి, నిష్ప్రకుల = ప్రవాహముల యొక్క, తుంపురుల_బిందువులు మొక్క, చల్వల = చైక్యముల యొక్క, పరంపరలతో = పత్తులను, ఆరని చూచి, అతుల సామ్యము లేన ట్టియు, పుష్పిక=పూచినట్టియు, లగుత్= ప్రకాశించుచున్న, లతల యొక్క, సంతతుల సమూహములయొక్క, సంగతులజో సంగతులజ్ - కలయికలచేతను, ఉబ్బు-అతీశయించుచున్న, సుగంధ మంచి వాసనల యొక్క తతులకో వ
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/20
స్వరూపం