ఈ పుటను అచ్చుదిద్దలేదు
అచలాతజా పరిణయము. ద్వ్యర్ధ ప్రబంధము. ప్రధమాశ్వాసము. ఉ. శ్రీరమణీమణీసతత జృంభితము స్వర వైజయంతికా సారవిరాజితంబు విల భూరిత కోర నింపులకు సన్రుచికే స్తుభ శోభితంబు నౌ బొల్పెసఁగంగను భ క్త కోటికా ధారము సౌఖ్యదాయియగు దైవశిఖామణి శౌరిఁగొల్చెద
షష్ఠ్యంతములు. కె. ఏతాదృశ సుగుణమణి వ్రాతాంబుధికిం బ్రపన్న వర సేవధికిం బీతామిత గీతామృత జాతౌఖల సుజనముక్తి సౌఖ్యావధికిన్. C టీ. ఏతాదృశి=ఇట్టి, సుగుణమణి = యోగ్యపణములనెడు మాణిక్య మలయొక్క, వ్రాత = సముదాయమునకు, అంబుధికిన్ = సముద్రుఁ డయి