18 అచలాత్మజా పరిణయము, - పురీ - పట్టణమందలి, రథ- రథములయొక్క, ఆళికిన్ పక్లీకి, కుగధము:- భూమియనెడి రధము అని యర్ధము. కొత్సితమగు రధముని యర్ధాంతరము. తున్కలై, = ముక్కలై, నవత తొమ్మిదియగుటచేత, కుంగినన్ అణఁగిపోగా, అనఁగాభూమి నవఖండములైన సముద్రమున మునిగిపోవు చున్నదని తాత్పర్యము. పాటియఁగజౌ సమానమనుటకు, చెల్లునే = తగునా, విశే. ఇచట “రథవద యోశ్చ" అనునూ 3 ము చేత, కళావేశము రావలసి యున్నను, శ్లేష స్థలము గావున వదలెను గాని యుచితము గాదు, ఉ. భల్లవి నేల్లనంబు కరపల్లనపాళిని మల్లి నలరీ వేల్లన తుల్యమై యనులఁ బెల్లుగ నెల్లెడ నుల్లసిల్లుచున్ తుల్లక భూమినల్లభుల కోటులకున్నతకోటి కోటియై యుల్లసిల౯ సమీక పటు లొప్పుకు రప్పురి నుద్భటుల్ భటుల్. ་ = చిగురు టీ భల్లవి వేల్లనంబు - బల్లెను యొక్క తిప్పడము, కరపల్లవ వంటి హస్తముయొక్క పాళి = ప్రదేశమందు, మల్లివల్లకి - మల్లెపూవుల గుత్తియొక్క, వేల్లస = త్రిప్పుటతోడ, తుల్యమై - 'సమానమై, బల్లెమును పువ్వువలే తేలికగా దిప్పుచుండిగాని తాత్పర్యము. అనుబస్ = యుద్ధముల యందు, పిల్లుగన్ విస్తారముగా, ఎల్లెడ - అన్ని చోటుల, కల్లపిల్లుచు - ప్రకాశించుచు, తుల్లక = అల్పులయిన, భూమివల్లభుల రాజుల యొక్క కోటులకు = కోట్లకు, శతకోటి - వజ్రాయుధముల యొక్క, కోటియై = కోటిసంఖ్యయై, ఉల్లసిల= ప్రకాశించఁగా, వీడత్రిప్పుబల్లెము రాజులకు కోటి వజ్రాయుధములవలెఁ గాన్పించుచున్నదని తాత్పర్యము. సమీక = 'యుద్ధములయందు, పటులు సమర్ధులకు, ఉద్భటుల్-గర్విష్టులగు, భటుల్ - జోడులు, అప్పురిన్ - ఆ పట్టణమందు, ఒప్పుదురు - ప్రకాశింతురు. =
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/19
స్వరూపం