Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమాశ్వాసము. 17 భూమిని, త్రవ్వికొనుచున్ - శ్రద్దలఁ గొట్టుచు, అప్పుదీభూటకములు - ఆ పట్టణములోని గుఱ్ఱములు, విలజిల్లవ్ - ప్రకాశించును. చ. సరస పదక్రమమ్ములు సంగెడి సాంగతురఁగపుంగవో త్కరములు పద్మరాగములు దొరకళం గుపుష్యరాగ మల్ | బరగు నక్షక చక్రములు వాటిలియున్న పురీ రధాళికిం । గురథము తున్కలై నవతఁ గ్రుంకిన సాటి యనంగఁ జెలునే. .. 21 టీ. శివుఁడు త్రిపురకుంహారము నేయునపుడు భూమి, రధము, వేద ములు, గుఱ్ఱములు, సూర్యచంద్రులు, చక్రములు మైనవి. ఆ యర్ధము నే ఈ పద్య మందు వివరించుచున్నాఁడు. గురుస పద క్రమమ్ములు. శురగ - సారస్యముగల, పదశ మమ్ములు - పొదవిన్యాసములు, అని యర్ధము. సరస - రుముతోఁ గూడిన, పద - పదచ్ఛేదములును, క్రమమ్మలు - క్రమపాఠములును యర్ధాంతరము. పొపంగెడి - ఒప్పునట్టి, పొంగ - సంపూర్ణావయవములుగల, తురఁగ పుంగవ అశ్వశ్రేణములయొక్క, ఉత్కరములు - సమూహములు, - అని యర్ధము, సాంగ - శిక్షాది వ డంగములతో గూడిన, తురంగ పుంగవో త్కరములు, ముందు భూరధమును జెప్పఁబోవుచున్నాఁడు గావున నిచట భేదము లని యర్ధము. పద్మరాగములు- పద్మరాగ మాణిక్యములునూ, ఉదార - విస్తారమయిన, కళక్షా - శోభచేతను, తగు - ఒప్పుచున్న పుష్యరాగ హల్ - పుష్యరాగ మాణిక్యములును, పరగు - ఒప్పునట్టి, అవక్ర - వంకర లేని, చక్రములు - రథాంగములని యర్థము, పద్మరాగము - పద్మముల యం దనురాగములు, దొరకళ - భార్యా విలాసము చేతను, తగు - ఒప్పు నట్టి, పున్య - పుష్యమీ నక్షత్రమందయిన, రాగముల్ - అనురాగములు, పరుగు - - ఒప్పునట్టి, ఈ రెండు విశేషణములును సూర్యచంద్రులను దెలుపుచున్నవి. అట్టి అవక్ర చక్రములని అర్ధాంతరము. వాటిలి - అనుకూలించి - అనుకూలించి - యున్నట్టి