Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లె ప్రథమాశ్వాసము గౌణ్యగుణములే తమ మంచిగుణములే, జనులు - స్తోత్రము చేయఁగా. భూమిసురుకు బ్రాహ్మణులు. ఆవీటియందు, పొలుతురు - ఒప్పుకురు. శా. పారావార తరంగ రంగ నటన స్ఫారోదార సుధారస గ్రసవ నం భారోద్బంధుర సుధన క్షితినగ నాగాజిల్లు గజంబు లప్పురములో టీ. పారావార - సముద్రము యొక్క 15 మనుష్యులు, పొగడన్ - అప్పట్టణంబుంజ్ - ప్రారంభ సంభావిత పజ్జన్య చైతన్య సం ప్రత్యగ్రడింభంబులో సవ్యచ్ఛ శాంకచ్ఛని -> తిరంగ తరంగముల నెకు. తిరగడము యొక్క రంగ - రంగస్థలమందు, నటన పొట్యము యొక్క, యని యర్ధము, ప్రారంభ ఆరంభముడు, సంభావిత 1 - - పుట్టుచున్న స్ఫార అతిశయిచిన, ఉదార - విస్తారముకు సుధారస అమృతరసము - యొక్క, గోసన అమాటయొక్క, సంపత్ - విస్తారముచేతను, జన్య- పుట్టిన, చైతన్య - ప్ర్రాణము యొక్క సంభార భరించుటచేతను, ఉద్భం im - భుర అతిశయములగు, మందరక్షి కధక కవ్వపుఁ గొండయొక్క, ప్రత్యగ్ర నూతనములైన, డింభంబులో నాన్ - పిల్లలే మోయనున్నట్లుగా, గజంబులు - ఏరుఁగులు, నక్యత్ క్షీణించుచున్న, శశాంక - చంద్రునియొక్క ఛవిన్ - శాంతిచేతను, అప్పుడములో ఆపట్టణములో, రాజిల్లును ప్రకాశించును క్షీణ చంద్రుఁడు నిష్కళంకుఁడు గావున స్వచ్చుఁడుగానుండునని మున్ను చెప్పఁబడినది. ఆ పట్టణములోనివి తెల్ల యేరుఁగులని తాత్పశ్యము. జాబిలి చిన్నఁపు బాబా హుమారంపు TY సరదారుని యుదార తర జనంబు శతకోటి ధరు వీటి కతిధాటి జని సుధా మమ్ముఁ దెచ్చిన మేటి ఘనజవంబు