Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14 ఆచలాత్మజా పరిణయము. టీ తోడ 1 జడ=మందబుద్ధిగల జారికలతోడ = జారస్త్రీలతోడ అని యాద్ధము, జడజారి. జడల క భేదమువలన, జలజారి చంద్రుని యొక్క, కలతోడ రము, కడువేశ కల= మిక్కిలి ప్ర్ర మధవల్లభుని= శివునియొక్క, = = = - పనియాఱవభాగము తోడనని యద్ధాంత యానందముల చేత, ఉండు = డు వైకాగ్యము విరాగత్వము ఎంత ఎంతటిది, వెలిద్విజు - వెలి బెట్ట బడిన బ్రాహ్మణులు, ఎక్కిరింతలు - ఆక్షేపణములు, అని యర్థము. "వెలిద్విజులు = తెల్లపిట్టలు, హంసలని యర్ధము. ఈ యుద్ధమున ద్విజులని శ్లేష గావునఁ బ్ర యోగించెను. ఐనను సమ్మతముగాదు. ద్విజము లని యుండనొప్పు, ఎక్కిరింతలు వాహనములు, సల్పన్ = చేయఁగానని యుద్ధా౦తీరము. తగుట్టి - ఆగినవాఁడయినట్టి, జలజ సంభవుని - మంచి నడవడి. ఎంత - ఎంతటివి. తలమంచి యొక్క ఆచారము పంచికొని, నాలుకలు తొట్రుపడ బ్రహ్మ - జిహ్వలు కొణుగుబోగా, అని యర్ధము. పశగ యెత్తునపుడు తలవంచికొనుట యు. రెండు నా× కలగుటచే నాలు 3 *. తొటు పనుటయు పాములకు నిల్చు ఉండునట్టి, ఉరగదూర్వహుక స్వభాదమని యుద్ధా౦తరము . శేషుని యొక్క, వా క్రౌఢీ - - మాటల "గేర్పు, ఎంత - ఎంతటిది. పుష్పిణియైన ఋతుమతియైన, పశ్మినిక్- పద్మినీజాతి స్త్రీని, పలె - పగటియందే, కలసి సంయోగముచేసి, అని యుద్ధము ; పగ లె - పగటియందే. పుష్పిణి - పువ్వులు గలది. ఐన = అయినట్టి పర్మినిన్ - పద్మలతను, కలసి - కూడుకొని, భానీలు - ప్ర కాశించునట్టి, హేళి - సూర్య నియొక్క, కర్మసాక్షిశ్వము | - దవృత్వాయి అని యుద్ధము. పనులను జూచుటయని 1 యజ ముల యందలి యూప యర్ధాంతరము. ఎంత - ఎంతటిది. దక్షిణాశ - దక్షిణ = యజమానుండిచ్చు ద్రవ్యముండు, ఆశ కోరిక, అని అర్ధము. దక్షిణదిక్కని యర్ధాంతరము. ఒకప్పుడు ఒక సమరమునును, తీరు గట్టి తల్లిపట్టి, కుంభసంభవు - అగస్త్యునియొక ' ~, ఆగస్త్యుని దక్షిణదిక్కున నుండునని ప్రసిద్ధి. గాంభీర్యగుణము లోతు 3 గుండెలుగుట యను గుణము, అదెంత ఆ దెంతటిది. 1 – అనుచు తమ