Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమాశ్వాసము. - 13 చేతను, అజ మేకలసమూహముచేతను, ఉన్నతలు = ఔన్నత్యముకలవారు, వపాహోమమున్నకై = గొఱ్ఱబను మేకలురు యజ్ఞము చేయువారికి నుండ వలెను. పత్నీ పరము. అవ్యాజ కపటము లేనివారై ఉన్నతలు - గౌరవము కలవారు, వేశ్యౌపరము, అయి - సదధ్వ... వ్యాసాగముల్, సత్- యోగ్య మయిన, అధ్వర యజ్ఞములకు, హిత - ఇష్టములగు, వ్యాపారముల్ - పరులు, పత్నీ, సత్ - యోగ్యముగు, అధ్వ మార్గముతోడ, రహిత - శూన్య ములగు, వ్యాపారముల్ - పనులు, వేశ్యా, మీఱక్ ఎంచక్ " ఆలోచింపఁగా, యజ్ఞపకుల్ బర్ దేవులవలె, వాస్తవ్య పురిష్ - 1 - = - అతిశయించఁగా? యజ్ఞములు చేయుసోమి వేశ్యాస్త్రీలు, నివసించియున్న, వారసతుల్ పట్టణమున, పోలుతురు - ఒప్పుదురు. జడజారికలతోడ కడు వేడుకలనుండు ప్రమథ వల్లభుని వైరాగ్యమెంత వెలి ద్విజు లెక్కి ….రిం 4 తలుసల్పఁదగునట్టి జలజసంభవుని యాచార మెంత తలవాంచికొని నాలుకలు తోట్రుపడ నిల్చు నురగధూర్వహుని వాక్స్ఢియెంత భా పగ లెపుష్పిణియైన పద్మనిఁగలసి భా సిలు హేళి కర్మసాక్షిత్వమెంత గీ. దక్షిణాశ యొక ప్పుడుఁ దరుగ నట్టి కుంభస : భవు గాంభీర్య గుణమత యనుచుఁ దమయోగ్య గుణములె జనులు బొగడఁ, బొలుతు రపట్టణంబున భూమిసురులు.