Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

12 అచలాత్మజా పరిణయము, స్త్రీలు, కలకంఠులు= ఆడుకోయిల లయితే, విటపాళి సంగతి, విటప చెట్టు కొమ్మలయొక్క, ఆళి = పంత్తి యొక్క సంగతి = స్నేహముకలని, సురాగ మానుషక్తి. సూరా = మద్యముయొక్క, ఆగమ * గప్పించుట యొక్క, అను ప క్తి = సంబంధము, భావమునన్ = మనస్సువును, నేని - లేనట్టి, భామలు = లు, భౌమ సత్యభామయైతే, సంగమానుషశక్తి. సురాగము = పారిజాతే వృక్షమందు, అనుహ క్తి = ఆసక్తికలది, ఇట్టివారు, ఉందుకు ఉంచున్నారు. శా. భన్యార్ధాగమ మంత తంత్రవిధులన్ భానుబుదీపింపఁగా స్తన్యశ్రీకరహోమయాగమహిత చ్ఛందస్ఫురద్వృన్తితో నవ్యాజోన్నతులై సదధ్వరహిత వ్యాపారము ల్మీఱ స్తన్యల్వాగసతు ల్పురి? బొలుతుచన్ యజ్ఞ కత్నుల్బలెన్. టీ భవ్య.. విధులక్. భవ్య - సమంగళములై, అర్ధ = అర్థములుగల, ఆగరు = శాస్త్రములయందలి, మంచి మంత్రములయొక్కయు, తంత్ర= మలయొక్కయు, విధులజ్-చేయడములచేత, అని పత్నీ పరము, భవ్య కాఁబోవునట్టి, అర్ధ=ధన ముయొక్క, ఆగము = రావడముయొక్క, మంత్ర ఆలోచనల యొక్కయు, తంత్ర పనులయొక్క యా, విధులన్ చేయడములు చేత, ఆనివేశ్యాపరము, భాగంబు = అభిప్రాయము, పత్నీళృంగారభావము - దీపించఁగా = ప్రకాశించఁగా, స్తర్య... వృత్తికోజ్ - స్తవ్య- స్తోత్రము చేయదగిన, శ్రీకర = ఐశ్వర్యమును జేయునట్టి, హోమ * హోమములగల, = యజ్ఞములయందు, మహిత - పూతములగు, ఛందః వేదములయొక్క, స్ఫురత్ =ప్రకాశించుచున్న, వృత్తి రోజు = ప్రవర్తనముతో - పత్నీ పరము, స్తవ్య = స్తోత్రము - చేయఁదగిన శ్రీక శోభగల, రహోమము = రహస్య ప్రచురమయిన, ఆగమ శాస్త్రమునకు, మన్మధశాస్త్రమునకని యర్ధము, హిత = ఇష్టమగు. ఛంద అభిప్రా యముచేత, స్ఫూగత్ - ప్రకాశించుచున్న, వృత్తితోజ్ =వ్యాపారముతో వేశ్యాపకము, అవ్యాజోన్నతులై, అవి-గొ ల - 6