3 - పథమాశ్వాసము. = 11 బురద యొక్క తగులుట కలవి, ప్రియునిన్ = పెనిమిటిని, అర్ధాంగీకృతినిస్ గగమఁగీకరించఁబడ్డ వానినిగా, చేయఁట్టి - చేయని, గుతుబ= పతివ్రత -~, గతి = సతీదేవియొక్క యవతారాంతరమగు పార్వతి. ప్రి మూః, అర్థాంగీ కృతునిక్ = స్వము శరీరముగల వానినిఁగాఁ జేయఁబడ్డ వారుం జేసెను. మధుపా ... ధృతిన్ = మధుపాన = మద్యసాసముచేతను, మత్త = మదిం చి, రూప " స్వరూపముయొక్క, ధృతిజ్ఞా - ధరించుటకును, అందని = పొందనట్టి, కొమ్మలు = స్త్రీలు, కొమ్మలు - వృక్ష శాఖలయితే, మధు సా... ధృతిన్ - మధుప - తుమ్మెదలచేతను, ఆసమత్ = వంగుతున్న, తరు " వృక్ష ములచేతనయిన, ఉపధృతి = ధరించుటకు బొందినవి, అమలినత్వము సజ్ = మాలిన్యము లేకపోవుట చేతి, ఇంపగు = ఆహ్లాదకరులగు, సు= యోగ్య అయిన రమణులు స్త్రీలు, సుగమణులు = ఇంద్రనీలములయితే, మలి నత్వము = నలఁ పునుపొందినవి, ఆకృత చేయఁబడని. పల్లవ = విటులయం దలి, రాగలు = అమర క్తీకలవారు, అగు = అయిన, లతకూరలు తకులు = చిన్న తీవఁయితే, కృతపల్లర రాగులు - చేయండి. చివుళ్ళ యొక్క యెరుపుగలవి, ద్విస్వభావతీ యోగ్యాయోగ్య స్వభావముగలుగుట, లేతి వెల:యు* లేక యొప్పుచున్న, కన్యలు - స్త్రీలు, కన్య = కన్యా వాసియైతే, ద్విస్వభావతజ్" = చరస్థిరస్వభావము గలుగుట చేతనొప్పును, ఇనుని తేజ బజ్ - పెనిమిటియొక్క తేజస్సును, క్రుంగ నీయని = తగ్గనీయనట్టి, అనమాయలు = కోపము లేని నారలు, అనసూయ అత్రిమహాముని భార్యయతే, ఇసుని =- సూర్యునియొక్క, తేజము = కాంతిని, కుంగఁజేసినది = సూర్యోదయము కాకుండఁ జేసినదనుట, ఏకలంకినిక్ = ఎట్టిమాలిక్యముగల వానిని, కూడక = కలియక, ఎనయు - ప్రసిద్ధి బొందిన, చామలు = - ప్రసిద్ధిబొందిన, స్త్రీలు, చామ= ఇదిశ్యామా శబ్దతద్భవము, శ్యామాశబ్దమువలెనే, రాత్రి యద్ధము కలది. రాతియైతే, కళం కిని = కఠఁకముగల చంద్రునిఁ గూడినది. ఎంచుకో - విచారించఁగా, వీట = = విటుల యొక్క, పాళి = పత్తి యొక్క, గంగతి కలయిక, యించుకయిన కొంచెను నను, లేని = లేపట్టి, కలకంఠులు = . = అవ్య క్తమసురధ్వనులుగల .
పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/12
స్వరూపం