Jump to content

పుట:అచలాత్మజాపరిణయము (తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10 అచలాత్మజా పరిణయము, - కురుస్తము మిధిలయనఁగళ్ = మిధిలయను పేరుగల, నగరి - పట్టణము, గరికు - గౌర వమునకు, ఆస్పదమై = స్థానమై, సకల... ఓసుబుక్, సకల లయిన, భవన = గృహముల యొక్క, అగ్ర - ఎదుటను, మహిత = పూజ్య మాలయిన, గజ = ఎనుఁగులయొక:, ఓ సుబుక్ గుమూహముచేత గరిమాస్పదమై తనరుజ్ ఒప్పును. - సీ. పంక లగ్నతలేని పద్మిను స్ప్రియుని న ర్ధాంగీకృతినిఁ జేయ నట్టి సతులు . మధుపానమత్త రూపధృతి నందని కొమ్మ లత: లినత్వమున నింపగు సురక్షుణు లకృత పల్లవ రాగ . లగు లతకూనలు ద్విస్వభావిత లేక వెలయు కన్య నీ లినుని శేజము గ్రుగ నీ మని యనసూయ లే కళంకిని గూడ కెనయు చాను మానుష గీ. లెంచ విటపాళి సంగతియించుకయిన లేని కలకంఠులు సురాగ భావమున లేని భామల స్పట్టణమున శీలవతు లందును గుణారు కూలమతులు. టీ. అప్పట్టణము తో = ఆ పురమునందు, వ 30 = యోగ్య స్వభావము గలిగినట్టియు, గుణానుకూలమతులు గుణమునకు ననుకూల మగు బుద్ధికలవారును, అగు, ఇది ముందువచ్చు పర్మిసల్ మొదలగు నన్ని శబ్దములకు విశేషణము, పంకలగ్నతలేని - పాపముయొక్క తగులుట లేని, పద్మినుల్ = పద్మినీజాతి స్త్రీ, పద్మినుల్ = పద్మలతలైతే, పంకలగ్నత