పుట:అక్షరశిల్పులు.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

జిలాని, వివేక్‌ హేలాపురి. చదువు: ఎం.ఏ, ఎం.సి.ఏ. వృత్తి: జర్నలిజం. విద్యార్థి దశ నుండి రచనా వ్యాసం పట్ల ఆసక్తి. 2001లో 'అంతిమ గమ్యంఏమిటీ ' వ్యాసం గీటురాయి వారపత్రికలో ప్రచురితం కావడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటి నుండి రాష్ట్రంలోని వివిధ తెలుగు పత్రికలలో, సంకలనాలలో కవితలు, కదానికలు, వ్యాసాలు చోటు చేసుకున్నాయి. యువతకు మార్గదర్శకంగా వ్యక్తిత్వ వికాసం ప్రధానాంశంగా ప్రత్యేకంగా రాసిన వ్యాసాలు బహుళ పాఠకాదారణ పొంది గుర్తింపు తెచ్చి పెట్టాయి. లక్ష్యం: సమాజానికి, మనవాళ్ళకు కాస్త మేలు చేయాలని, మంచి ఎక్కడున్నా గుర్తించి మరింతగా ప్రోత్సహించాలన్నది. చిరునామా: ఏలూరు జిలాని, కేరాఫ్‌: సయ్యద్‌ హుస్సేన్‌, ఇంి నం.21-1/89, ఢిల్లీ దర్వాజా, మోతి మస్దిద్‌ ఎదుట, నయాపూల్‌, అఫ్జల్‌ గంజ్‌, హైదారాబాద్‌-500002. సంచారవాణి: 8143369812, Email: naanestham @yahoo.co.in

జొహరా బాను
కరీంనగర్‌ జిల్లా జమ్మిగుంట గ్రామంలో 1968 మే17న జననం.

తల్లి తండ్రులు: సల్మా, ఎండి. షంషుద్దీన్‌. 1985లో 'విజ్‌డమ్‌' మాసపత్రికలో తొలి కవిత ప్రచురితమైంది. అప్పటినుండి వివిధ పత్రికల్లో, సంకలనాలలో కవితలు, ప్రధానంగా 'నానీలు' చోటు చేసుకున్నాయి. రచన: మబ్బుచాటు చుక్కలు (నానీల సంకలనం, 2009). లక్ష్యం: ఆరోగ్యకరమైన సాహిత్యం సృష్టించడం. చిరునామా : జొహరాబాను, ఇంటి నం. 8-2-72, కొత్త శ్రీనగర్‌ కాలనీ, కట్టరాంపూర్‌, కరీంనగర్‌ జిల్లా. సంచారవాణి: 99122 68440, Email: raj_cartoonist@ yahoo.co.in.

జానీ అమీర్‌ షేక్‌
1978 డిసెంబర్‌ ఒకిటిన జననం. తల్లి తండ్రులు: హఫిజున్నీసా,
షేక్‌ గౌస్‌ బాషా. చదువు
ఏడవ తరగతి. వృత్తి: వ్యాపారం.

విజయవాడ నుండి వెలువడుతున్న 'ఎక్స్‌రే' మాసపత్రికలో (2006) తొలి కవిత ప్రచురితం. అప్పటినుండి వివిధ పత్రికలలో పలు కవితలు చోటు చేసుకున్నాయి. అవార్డు: ఎక్స్‌రే అవార్డు (విజయవాడ,2008) లక్ష్యం: మంచి దిశగా ప్రజల మనస్సులను మార్చడనికి రచయితగా ప్రయత్నించడం. చిరునామా: షేక్‌ అమీర్‌ జానీ, ఇంటి నం.11-39, గురజాడ రోడ్‌, ఉయ్యూరు- 521165, కృష్ణా జిల్లా. సంచారవాణి: 99855 76396.

84