పుట:అక్షరశిల్పులు.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవితా సంపుటి మంచి గుర్తింపు తెచ్చిట్టి కవితా లోకంలో 'పాన్‌మరక అలీ' గా ఆయన పేరును స్థిరపర్చింది. లక్ష్యం: ముస్లిం సమాజంలో చైతన్యం కలుగచేసి ఆ వర్గాల ఉన్నతికి తోడ్పడాలని, ఇస్లాం పట్ల, ముస్లింల పట్ల ముస్లిమేతర సోదరులలో సృష్టించబడుతున్న అపోహలను, అపార్థాలను ఎండహగట్టి మత సామరస్యం మరింతగా పిష్టపర్చేందుకు కృషి చేయడం. చిరునామా: ముహమ్మద్‌ హనీఫ్‌, ఇంటి నం. 5-9-68, మాన్యంచలక వీధి, నల్లగొండ-508001, నల్లగొండ జిల్లా. సంచారవాణి: 93464 91023, 99668 24113 (పిపి).

హనీఫ్‌ ఎండి.
ఖమ్మం జిల్లా రుద్రంపూర్‌ నివాసి. సింగరేణి సంస్థలో ఉద్యోగి. పలు

తెలుగు పత్రికలలో కవితలు, కథానికలు ప్రచురితం. కవితా సంకలనాలు, కథానికల సంకలనాలలో 'హనీఫ్‌' కలంపేరుతో రాసిన కథలు, కవితలు చోటు చేసుకున్నాయి. రచనలు: పడమటి నీడ (కథల సంటి, 2009). చిరునామా: ఎండి హనీఫ్‌, ఇంటి నం. జి-159, ధన్‌బాద్‌ కాలనీ, రుద్రాంపూర్‌-507119, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా. దూరవాణి: 08744-221737, సంచారవాణి: 92475 80946, Email: haneefpoet@yahoo.com

హసన్‌ జిలాని సయ్యద్‌
గుంటూరు జిల్లా గుంటూరులో 1963 జూన్‌ 15న

జననం. తల్లితండ్రులు: అల్‌హజ్‌ జమ్‌రుత్‌ బేగం, అల్‌హజ్‌ సయ్యద్‌ జాఫర్‌ అహమ్మద్‌ జిలాని. చదువు: బిఎస్సీ., ఎం.బి.ఏ. ఉద్యోగం: మెడికల్‌ రిప్రజింటేటివ్‌. రచనలు: 1. '2009 ఎన్నికలు: ముస్లిం మతపెద్దల పాత్ర', 2. 'వందేమాతరం మరియు గోవధ: ముస్లిం దృక్పధం' (2009) ప్రచురించారు. లక్ష్యం: సర్వ మానవులను సత్య ధర్మం వైపుకు ఆహ్వానించడం. చిరునామా: సయ్యద్‌ హసన్‌ జీలాని, ఇంటి నం.5-61-16, 2/ 18 బ్రాడీపేట, గుంటూరు-522 002, గుంటూరు జిల్లా. దూరవాణి : 0863-2234148, సంచారవాణి: 96423 99796.

హసన్‌ ముహమ్మద్‌
వరంగంల్‌ జిల్లా గవిచర్లలో 1967

ఆగస్టు ఒకిటిన జననం. తల్లితండ్రులు: బాసాబీ, యాకూబ్‌ సాహెబ్‌. చదువు: ఎం.ఏ., ఎం.ఫిల్‌. ఉద్యోగం: అధ్యాపకులు. విద్యార్థిగా కవితలు అల్లడం ఆరంభమై వివిధ పత్రికలలో కవితలు, పద్యాలు చోటుచేసుకున్నాయి. రచన: శ్రీ షిర్డి సాయి శతకము (2008). పలు సత్కారాలు అందుకున్నారు. నటుడు. నాట్యంలో కూడ ప్రవేశం ఉంది. చిరునామా: ముహమ్మద్‌

72