పుట:అక్షరశిల్పులు.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు


ఉద్యోగం: చరిత్ర అధ్యాపకులు. 1996లో ప్రచురితమైన 'హిందాూ-ముస్లిం' కవిత ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. అప్పి నుండి వివిధ తెలుగు-ఆంగ్ల పత్రికలలో కవితలు, వ్యాసాలు ప్రచురితం. ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సమావేశాల (2004) లో సమర్పించి, ఆ తరువాత సంక్షిప్త రూపంలో వివిధ పత్రికలలో ప్రచురితమైన

'పాఠ్యపుస్తకాలలో మత తత్వ భావనలు' వ్యాసం ఇష్టమైన రచన.

అక్షరశిల్పులు.pdf

రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన సాంఫిుక శాస్త్రాల్లోని చరిత్ర పాఠాల్లో మతతత్వం వాసనలు ఉన్నవన్న విషయాన్ని విశదం చేసిన ఈ సుదీర్ఘ… వ్యాసం రాష్ట్రంలోని పలు వర్గాలలో చర్చకు కారణమైంది. 'ఛిద్రమవుతున్న నెలవంక' శీర్షికన ముస్లింల స్థితిగతులను గణాంకాలతో సహా సాధికారికంగా వివరిస్తూ, రాజ్యాంగం మైనార్టీలకు కల్పించిన హక్కులను విశ్లేషిస్తూ, ముస్లింలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగంలో రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించిన ఈ సుదీర్ఘ… వ్యాసం పలు వర్గాలలో చర్చకు కారణమై మంచి పేరుతెచ్చింది. ఈ వ్యాసం కూడ సంక్షిప్త రూపంలో పలు పత్రికల్లో ప్రచురితమైంది. ఈ మేరకు సుమారు అరవై పరిశోధానాత్మక వ్యాసాలు తెలుగు, ఆంగ్ల పత్రికలలో ప్రచురితం. లక్ష్యం: ప్రవక్త మార్గంలో నడిచి దోపిడీ, పీడనలు లేని సమాజ నిర్మాణం; మతతత్వ భావజాలానికి, కులోన్మాదానికీ వ్యతిరేకంగా రాజీలేని పోరాటం సాగించడం. చిరునామా: షేక్‌ మహబూబ్‌ బాషా, చరిత్ర శాఖాధ్యాక్షులు, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, రాయ్‌బరేలి, లక్నో-226025, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం. సంచారవాణి : 95068 97455, Email: bashalucknow@yahoo.com


బాషా మహబూబ్‌ గుత్తి
అనంతపురం జిల్లా కళ్యాణదాుర్గంలో 1952 మే ఒకిటిన

జననం. తల్లితండ్రులు: గుత్తి రసూల్‌ బీ, గుత్తి నబీ రసూల్‌. చదాువు: బిఎస్సీ. ఉద్యోగం: ఫార్మాస్యూికల్‌ కంపెనీలో ఏరియా సేల్స్‌ మేనేజర్‌. తిలక్‌-

చలంల కథలు-నవలల ప్రభావంతో సాహిత్యం పట్ల అభిమానం

అక్షరశిల్పులు.pdf

ఏర్పడింది. ఆ క్రమంలో 2003లో 'శాన్యంలోంచి శాన్యంలోకి' శీర్షికన రాసిన తొలి కథా 'రచన' మాసపత్రికలో ప్రచురితం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. ఆ క్రమంలో 2005లో రాసిన 'బెపాస్‌ రడర్స' కద తొలుత ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధలో ప్రచురితమై 'కథా-2005' కు ఎంపికయ్యింది. ఈ కథ పలు భాషల్లోకి అనువదించబడి ఆయా ఇతర భాషా పత్రికలలో చోటు చేసుకుంది. రచనలు: కథలు, కథానికలు, 'సగం మనిషి' (నవల). చిరునామా: గుత్తి మహబూబ్‌ బాషా, నీలకంఠేశ్వర మెడికల్స్‌, ఓల్డ్‌ పోస్టాఫీసు రోడ్డు, నీలకంఠేశ్వర ఎక్స్‌టెన్ష్‌న్‌. 53

2