పుట:అక్షరశిల్పులు.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు

లో గల అపోహలను తొలగించడనికి కవితలు, గేయాల ద్వారా ఎంతో కృషి చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు కోరుతూ ప్రజలు ఉద్యామిస్తున్న సందర్భంగా 'నేను ఓసి నెట్లవుతాను' అంటూ పాట రాసి,స్వయంగా పాడిన గీతం బాగా పాపులర్‌ అయ్యింది. ఎక్కడ సభ, సమావేశం జరిగినా అక్కడికల్లా హాజరయ్యి ఆ పాటను పాడి విన్పించిన తరువాత మాత్రమే కార్యక్రమాలు మొదాలయ్యేవి. స్వయంగా హిందీ విద్యాలయాన్ని స్థాపించి ఆ భాషాభివృద్ధికి జీవితాంతం పాటుపడ్డరు. కవిగా హిందూ-ముస్లిం ఐక్యత కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. రాష్ట్రంలోని పలు సాహిత్య, సాంస్కృతిక వేదికలు ఆయనను సన్మానించాయి. చివరిక∆ణం వరకు సాహిత్య సృష్టిచేస్తూ, శ్రావ్యంగా పాడి ప్రజలకు విన్పిస్తూ, ప్రదార్శిస్తూ ఇటు కవి-రచయితగా అటు మంచి నటుడు, గాయకుడిగా ప్రజల మనflన పొందిన షేక్‌ బడే సాహెబ్‌ గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో 2007 ఆగస్టు 31న కన్నుమూశారు. (ఇంటర్యూ: షేక్‌ బడే సాహెబ్‌ రెండవ కుమారుడు షేక్‌ మహమ్మద్‌ మూసాతో 21-10- 2009న ఇంటర్యూ, 2001 ఏప్రిల్‌ 18న, విజయవాడలో షేక్‌ బడే సాహెబ్‌ సfiయంగా వెల్లడించిన విశేషాలు.)

బహదూర్‌; విశాఖపట్నం జిల్లా విశాఖపట్నంలో 1965 అక్టోబర్‌ 17న జననం.

తల్లితండ్రులు: జమీలా, ఎం.ఎ జబ్బార్‌. చదువు: ఎస్‌ఎస్‌సి.

ఉద్యోగం: విశాఖస్టీల్‌ ప్లాంటులో. ప్రచురణలు: 1. దేవునికి సాటి

అక్షరశిల్పులు.pdf

కల్పించుట మహా పాపం, 2.ప్రవక్త గారి నమాజ్‌ పద్దతి, 3.విశ్వ ప్రవక్త దు'ఆ'లు, 4.ముస్లిమేతరుల కొన్ని ప్రశ్నలకు జవాబులు, 5. ఖుర్‌ ఆన్‌ మరియు సైన్స్‌, 6. ప్రవక్త బాట స్వర్గానికి బాట, 7. స్వర్గం -స్వర్గవాసులు, 8.ఇస్లాం ప్రియ బోధానలు, 9. ముస్లిం జీవనసరళి, 10.క్రైస్తవులకు అల్లాహ్‌ వైపు ఆహ్వానం. లక్ష్యం: ధార్మిక ప్రచారం-పరిచయం. చిరునామా : బహదాూర్‌, ఇంటి నం. 28-29-1, వడ్లపూడి, విశాఖపట్న-46, విశాఖపట్నం జిల్లా. సంచారవాణి: 98480 67793. Email: mdrehana@reduffmail.com

బాషా ఖాదార్‌ షేక్‌
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో
అక్షరశిల్పులు.pdf

1967 న్‌ 30న జననం. తల్లితండ్రులు: సున్నీ బీబి, పీరు సాహెబ్‌. కలంపేరు: షేక్‌ బాష. చదాువు: ఎం.ఏ.(హింది)., ఎం.ఏ (పాలిక్స్‌)., హింది పండిత్., సాహిత్యరత్న. ఉద్యోగం: ఉపాధ్యాయులు. చిన్నతనం నుండి రాస్తున్నా, రాసినవన్నీ 'బాషా తరంగిణి' పేరుతో అక్షర రూపు కట్టడం 2009లో జరిగింది. లక్ష్యం: అనాధల, బాలబాలికలను ఆదుకోవడం. చిరునామా:

51