పుట:అక్షరశిల్పులు.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

లక్షణాలు (2010). పురస్కారాలు: విశ్వసాహితి అవార్డు, అభినందన అవార్డు, విశ్వభారతి యువ రచయిత అవార్డు. లక్ష్యం: సామాజిక చైతన్యం కొసం ఇటు అధ్యాపకునిగా, అటు రచయితగా నిరంతరం కృషి చేయడం. చిరునామా: షేక్‌ ఆరిఫ్‌ బాషా,ఫ్లాట్ నం.102, అమానత్‌ రెసిడెన్సీ, ఆనందనగర్‌ కాలనీ, ఖైరతాబాద్‌, హైదారాబాద్‌-500004. దూరవాణి: 99856 36780, Email: areefsha@yahoo.com.

ఆసిఫుద్దీన్‌ మహమ్మద్‌
1973 న్‌ ఎనిమిదిన జననం. తల్లితండ్రులు: రహీమున్నీసా

బేగమ్‌, యూసుఫుద్దీన్‌ ముహమ్మద్‌. చదువు: ఎం.బి.ఎ.,

అక్షరశిల్పులు.pdf

ఎల్‌ఎల్‌.బి. వ్యాపకం: ఇస్లామియా ధార్మిక ప్రచారం. 2007

నుండి రచనా వ్యాసాంగం ఆరంభం. పలు వ్యాసాలు ప్రచురితం. వక్త. మతధర్మాల తులనాత్మక అధ్యయనం పట్ల ఆసక్తి. రచనలు: 1. ఇస్లాం, హిందూధర్మాలు, 2. ఇస్లాం, ముస్లింల గురించి అవగాహన. లక్ష్యం: ఇస్లామ్‌ బోధనలను సరళమైన తెలుగులో అనువదించి ప్రజలకు అందించడం. చిరునామా : ఆసిఫుద్దీన్‌ ముహమ్మద్‌, ఫ్లాట్ నం. 110, అశోకా ప్లాజా, మాసాబ్‌ట్యాంక్‌, హైదారాబాద్‌-500028. సంచారవాణి: 98854 48989, Email: iacr.islam@ gmail.com

అస్లాం షరీఫ్‌ షేక్‌
అనంతపురం జిల్లా ఉరవకొండలో 1979 జనవరి 11న జననం.

తల్లి తండ్రులు: షేక్‌ ముంతాజ్‌ బాను, ఖాదర్‌ షరీఫ్‌. చదువు:

అక్షరశిల్పులు.pdf

బి.ఎ. ఉద్యోగం: విద్యాశాఖ. 1996 నుండి రచనా వ్యాసాంగం. ఆరంభంమై వివిధ పత్రికల్లో మినీకవితలు, కధానికలు, ప్రదానంగా హస్యస్పోరక రచనలు, కారూన్లు ప్రచురితం. రచనలు: 1. నవ్వుల నజరానా (2005), 2.నవ్వుల జల్లులు (2008), 3. నవ్వుల చినుకులు (2010). లక్ష్యం: సర్వ మానవాళి సుఖ సంతోషాలు. చిరునామా: షేక్‌ అస్లాం ఫరీఫ్,ఇంటి నం. 5-104, శాంతినగర్‌ -509144, మహబూబ్‌ నగర్‌ జిల్లా. సంచారవాణి: 94411 67616..

ఆజం మహబూబ్‌ షేక్‌
కృష్ణా జిల్లా విజయవాడలో1947 డిసెంబర్‌ 17న జననం.

తల్లితండ్రులు: అమినా బీబి, మహబూబ్‌ ఆదం. చదువు: బి.కాం. ఉపాధి: ఆప్టికల్స్‌ వ్యాపారం. (విజయవాడ). విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, 'విశాలాంధ్ర' దినపత్రికతో దాశాబ్దాలుగా ఉన్న అనుబంధం. 1970లో తొలి రచన విశాలాంధ్రలో ప్రచురితం. అయినప్పటి నుండి వివిధ తెలుగు పత్రికలలో సమకాలీన రాజకీయాలు ప్రధానాంశంగా పలు వ్యాసాలు, సమీక్షలు

46