పుట:అక్షరశిల్పులు.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

1.పోలీసులకు వ్యక్తిత్వ వికాసం (2004), 2.పోలీసు వాచకం (1994), 3.మహిళలు- బాలికల అక్రమ రవాణా (అనువాదాం, 2008), 4.ఓ ప్రధాన మంత్రి హత్య (ఇందిరా గాంధీ హత్యోదాంతం, అనువాదాం, 1995); నవలలు: 1.సత్యభామ శపథం (1990), 2.శిథిల గుహలు (1990), 3.కాల్‌గరళ్‌ (1992), లక్ష్యం: సామాజిక రుగ్మతల నుండి సమాజాన్ని విముక్తం చేయడనికి సాహిత్యం సాధానంగా కృషి. చిరునామా: మహమ్మద్‌ అబ్దుల్లా, ప్లాట్ నం.1, బ్లాక్‌ నం.12, పోలీసు క్వార్టర్స్‌, యూసుఫ్‌ గూడ, చెక్‌ పోస్టు, హైదారాబాద్‌-500045. సంచారవాణి: 99496 68250. Email: moha.mails@yahoo.com

అబుల్‌ ఇర్పాన్‌: గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా తొండపిలో 1945 జూన్‌ 15న జననం. తల్లితండ్రులు: షేక్‌ బడే సాహెబ్‌, షేక్‌ రమీజాబీ. చదాువు: పియుసి. ఉద్యోగం: 1963లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగంలో చేరి 1980లో స్వచ్ఛందంగా రాజీనామా. గత మూడు దాశాబ్దాలుగా హైదారాబాద్‌ నుండి వెలువడుతున్న 'గీటురాయి' వారపత్రికలో వివిధా బాధ్యాతలను నిర్వహిస్తూ పలు ప్రత్యేక శీర్షికలను నిర్వహించారు, వందాలాది వ్యాసాలు రాశారు. 1976లో 'ఆధ్యాత్మిక జీవితం' అను తొలిగ్రంథాం

అక్షరశిల్పులు.pdf

ప్రచురణ. అప్పటి నుండి వివిధా పత్రికలలో వ్యాసాలు, కవితలు,

కథానికలు ప్రచురితం. 'గీటురాయి వారపత్రికలో ప్రచురితమైన టార్చి లైట్ వ్యాసానికి మంచి స్పందన లభించింది. 1997లో స్వయంగా ఇస్లామిక్‌ రిసోర్స్‌ సెంటర్‌ (హైదారాబాద్‌) స్థాపించి, పుస్తక ప్రచురణ కార్యక్రమాన్ని చేపట్టారు. రచనలు: 1. ఖుర్‌ఆన్‌ భావామృతం, 2. హదీస్‌ హితోక్తులు, 3.'ముహమ్మద్‌' ఆదార్శ జీవితం, 4.ఫుర్ఖాన్ భావామృతం, 5. శాంతి-సమరం- న్యాయం, 6. పరలోక ప్రస్థానం, 7. ముస్లిం మహిళ, 8. ధన వికేంద్రీకరణ, 9. రమజాన్‌ ఆశయాలు, 10. కాబా సందేశం, 11.శుభోదాయం, 12.మసీహ్‌ మౌవూద్‌, 13.సువర్ణ సూక్తులు, 14.'ఆత్మ'కథా, 15.దాంపత్య జీవితం, 16.పరీక్షా ప్రపంచం, 17. ఏక దైవారాధాన, 18.ఇస్లాం బోధనలు, 19. సమైక్యతా సోదార భావాలు, 20. విశ్వాసులు, 21. ధైవప్రవక్తల భవిష్యత్‌ ప్రకటనలు, 22.ఇస్లాం పిలుపు. పలు ఇతర ప్రచురణ సంస్థల ద్వారా అనేక అనువాదా గ్రంథాలను వెలువరించారు. లక్ష్యం: అల్లాహ్‌ ప్రేరణతో పాఠకుల హృదాయాల్లోకి మరింత లోతుగా చొచ్చుకుపోయే శైలిలో రచనలు చేస్తూ మతసహనాన్ని మరింతగా పుశ్హ్టిపర్చడం, సమాజాన్ని దేవుని ఏకత్వం వైపు నడిపించడం, ఇస్లామియా సాహిత్యాన్ని పరిచయం చేయడం. చిరునామా : అబుల్‌ ఇర్పాన్‌, సందేశభవనం, ఛత్తాబజార్‌, హైదారాబాద్‌-500002, దాూరవాణి: 040 -66710795, సంచారవాణి: 94415 15414, Email: alifain45@yahoo.com

38