పుట:అక్షరశిల్పులు.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్షరశిల్పులు


కృతజ్ఞతలుఅలక్షరశిల్పులు

(ముస్లిం కవులు-రచయితల సంక్షిప్త పరిచయం) గ్రంథ ప్రచురణకు అవసరమగు సమాచార సేకరణ నిమిత్తం విడుదల చేసిన ప్రకటనను ప్రచురించి ఎనలేని సహకారం అందించిన సంపాదకులకు, ప్రచురణకర్తలకు, పాత్రికేయులకు కృతజ్ఞతలు.

దినపత్రికలు

సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సూర్య, వార్త, విశాలాంధ్ర, ఈనాడు, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, నేటినిజం, ప్రజాతంత్ర

వారపత్రికలు

గీటురాయి (హైదారాబాద్‌) ప్రజాపత్రిక (రాజమండ్రి), జనమిత్ర (యానాం), మరోపోరాటం (మహబూబాబాద్‌), మాహి (మహబూబ్‌నగర్‌), మనభూమి (విశాఖపట్నం), ప్రజాతంత్ర (హైదారాబాద్‌)

పక్షపత్రికలు

తెలుగు తోరణం (విజయవాడ), ఇస్లామిక్‌ వాయిస్‌ (హైదారాబాద్‌)

మాసపత్రికలు

బహుజన కెరటాలు (ఒంగోలు), ప్రజాసాహితి (విజయవాడ), నెలవంక (పాలకొల్లు), స్త్రీవాద పత్రిక భూమిక (హైదారాబాద్‌), వీక్షణం (హైదారాబాద్‌), భావవీణ (గుంటూరు), ఇండియా (గుంటూరు), కలం సాక్షి (విజయవాడ), వెలుగు కిరణాలు (పెడన), దర్గా (బాపట్ల)

త్రైమాసపత్రికలు

సాహిత్య నేత్రం (కడప), నూర్జహాన్‌ (హైదారాబాద్‌), రమ్యభారతి (విజయవాడ)

ఉర్దూ పత్రికలు

సియాసత్‌ (హైదారాబాద్‌), ఏతెమాద్‌ (హైదారాబాద్‌)

175