పుట:అక్షరశిల్పులు.pdf/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అకరశిల్పులు

ఖిబ్లా

 (కవితా సంకలనం)
(సంపాదాకులు: షేక్‌ కరీముల్లా, ప్రచురణ:ముస్లిం రచయితల సంఘం-ఆంధ్రాప్రదేశ్‌,
వినుకొండ, 2006)
క్రమసంఖ్య కవి/రచయిత / కథా/ కవితా/ వ్యాసం శీర్షిక

1.ఫరీదాబాను లదావ మేం బానిసలం కాము
2.సయ్యద్‌ అమీర్‌ మనం ముస్లింలమేనా?
3.మౌలానా నూరుల్లా ఖాద్రి అవస్థ

మా బోనులో మరో సింహం (కవితలు)

(సంకలనం : కొమరనfl, ప్రచురణ: కాకతీయ లిటరరీ అసోసియేషన్‌,
వరంగల్‌, 2004)
క్రమసంఖ్య / కవి/రచయిత / కథా/ కవితా/ వ్యాసం శీర్షిక

1.షేక్‌ అబ్దుల్‌ ఖాదార్‌ ఈ రిజర్వేషన్‌ ...
2.షేక్‌ మహబూబ్‌ ఖాన్‌ కబోధి పక్షులు

వతన్‌ (ముస్లిం కథలు)

(సంపాదాకులు : స్కైబాబ, ప్రచురణ: నసల్‌, కితాబ్‌ఘర్‌, హైదారాబాద్‌, 2004)
క్రమసంఖ్య

కవి/రచయిత/ కథా/ కవితా/ వ్యాసం శీర్షిక

1.జాకెరా మున్నీ మా కీ కహానీ
2.యాస్మీన్‌ బేగం బుర్కా
3.ఎమ్‌.ఎస్‌ బేగం దిల్‌ ఔర్‌ జిందగీ
4.ఎస్‌ సికిందార్‌ బాషా వివక్ష
5.నూరుల్లా గరీబ్‌ జిందగి
.వలి హుసేన్‌ 'బద్‌ జంవర్‌'

167