పుట:అక్షరశిల్పులు.pdf/167

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


84

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అలావా

(ముస్లిం సాంస్కృతిక కవిత్వం)

 (సంపాదాకులు: షాజహానా, స్కైబాబ, ప్రచురణ: నసల్‌ కితాబ్‌ఘర్‌, 2006)
క్రమసంఖ్యకవి/రచయిత /కథా/ కవితా/ వ్యాసం శీర్షిక

1. షేక్‌ పీరా బోరేవాలా మై బోరేవాలా
2.ఎస్‌ సిరాజుద్దీన్‌ అలావా నుండి పిలుస్తున్నాం
3.హుస్సేన్‌ జాన్‌పాడ్‌ సైదా దార్గా
4.షంషాద్‌ బేగం ప్రాణమున్న లాష్‌
5.దస్తగిరి అహమ్మద్‌ కవి మర్యాదాస్థుడు
6.ఎస్‌ యూసుఫ్‌ అలీ జనాజా
7.ఎం. యూసుఫ్‌ అలీ బుడ్డమ్మ
8.షేక్‌ జహంగీర్‌ మూలవాసి
9.ఎస్‌ఎం షంషుద్దీన్‌ మసోరా
10.ఆసిఫా కౌసర్‌ రాజ్య వృక్షం
11.ముచ్చెర్ల ఇబ్రహీం మత వ్యాపారం
12.ఇలియాజ్‌ ఇఫ్తార్‌ విందు

అజా (గుజరాత్‌ ముస్లిం కవిత్వం)

(సంపాదాకులు: అన్వర్, స్కైబాబ, ప్రచురణ: దార్దే పబ్లికేషన్స్‌, హైదారాబాద్‌ 2002)
క్రమసంఖ్య /కవి/రచయిత / కథ /కవిత / వ్యాసం / శీర్షిక

1.ఇషాఖ్‌ అహమ్మద్‌ నరహంతక వైరస్‌, రక్త వర్ణ చిత్రం
2.షఫీ అల్లాహ్‌ సాక్షిగా
3.అబ్బాస్‌ ఖామోస్‌, ఉ న్నీస్ బీస్‌
4.బాసిత్‌ వాడే మా మైనారిటి
5.షేక్‌ హజీ నూరాని స్వర్గం నుంచి ఏహషాన్ సజాప్రి కా పరివార్
6.షాహిర్‌ ఒకే చెట్టు పువ్వులు

166