పుట:అక్షరశిల్పులు.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


మైనార్టీ కవిత్వం-తాత్విక నేపథ్యం (రచన: డాక్టర్‌ ఎస్‌.సమీవుల్లా, మెహరున్నీసా ప్రచురణలు, హిందూపురం, 2005) క్రమసంఖ్య


కవి/రచయిత / సంకలనం / కథా/ కవితా/ వ్యాసం శీర్షిక

01.జావెద్‌ కవిత, ఆంధరాజ్యోతి, వారపత్రిక, 03.8.1993
02.అలీ ముహమ్మద్‌ వేదానా సౌరభాలు
03మహబూబ్‌ సమతా
04.జబీర్‌ బాషా వ్యాసం, అంధ్రభూమి, 4.5.1997
05.షేక్‌ ఖాశిం కోడి కూసింది, స్త్రీ అంటేనే (కవితలు)
06.సిఎన్‌ఎఫ్‌ షరీఫ్‌ పౌర సృతి, కర్నూలు, 1997
07.సర్తాజ్‌ సీమ సాహితి (11/12/1996)
08.నస్రీన్‌ బేగం ఆంధరాజ్యోతి వారపత్రిక, దీపావళి సంచిక, 1997
09.డి.ఎస్‌ బషీర్‌ ముని వాహనుడు-ఒకపరిశీలన (పరిశోధనాగ్రంథం)
                                                షా అండ్‌ షా పబ్లికేషన్స్‌,కర్నూలు, 1995
ఎండి మహబూబ్‌ అలి ఆదునిక కవిత్వం, వస్తు-రూప పరిణామం1 అముద్రిత ప్రరిశోధనా గ్రంథం, ఉస్మానియా, 1992
11.పాపా సాహెబ్‌ టి రాణి సంయుక్త (పద్యం)
12.మహబూబ్‌ సాహెబ్‌ టి వేంకటేశ్వర శతకం, వృక్షవిలాపం (పద్యం)బనగానపల్లె, కర్నూలు, 13.హుస్సేన్‌ సాహెబ్‌ పి ఈశ్వర సంప్రాసనము, వనపర్తి, 1994
14.అబ్దుల్‌ ఖాదర్ సాహెబ్‌, భారతీయ ముస్లింల వెనుకబాటుతనం-
  అబ్దుల్‌ గఫార్‌ ఖురేషి ముస్లింల పాత్ర, జగత్కరుణ ప్రచురణలు
  షా ముహమ్మద్‌ రాయచోటి, 1991
15.మౌలానా ఎండి. యూసుఫ్‌ ఇస్లాహి ఇస్లామియా జీవనసరళి
      (అనువాదం)
16. మున్నీ జావెద్‌ (కవిత) ఆంధరాజ్యోతి, వారపత్రిక, 07.01.1994

165