పుట:అక్షరశిల్పులు.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. చిరునామా: సయ్యద్‌ ఉస్మాన్‌, ఇంటి నం.263-512/ 92, బాపూనగర్‌, అంబర్‌పేట, హైదారాబాద్‌-13.

వలి సాహెబ్‌ షేక్‌ డాక్టర్‌
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడులో

1976 న్‌ ఐదున జననం. తల్లితండ్రులు: షేక్‌ ఖాశింబి,

షేక్‌ పెదదా సైదా సాహెబ్‌. చదువు: బి.ఏ., డి.యస్‌. వృత్తి: వైద్యం. 2002లో రాష్ట్రంలోని మైనార్టీ ప్రజానీకం స్థితిగతుల మీద రాసిన

తొలి వ్యాసం 'సైద్ధాంతిక బులిటిన్‌'లో ప్రచురితం అయినప్పటి నుండి కవితలు, వ్యాసాలు, కథానికలు వివిధ పత్రికల్లో, కవితా సంకలనాల్లో చోటుచేసుకున్నాయి. లక్ష్యం: సత్సమాజం దిశగా ప్రజలను జాగృతపర్చడం. చిరునామా: డాక్టర్‌ షేక్‌ వలి సాహెబ్‌, ఇంటి నం. 36272 చైతన్యనగర్‌, యర్రగొండపాలెం-523327, ప్రకాశం జిల్లా. సంచారవాణి: 94418 19330.

వలి షేక్‌: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కారు బజారు నివాసం. రచనలు: శ్రీమతి లక్ష్మీ.

వలీ మస్తాన్‌ షేక్‌ కురిచేడు: గుంటూరు జిల్లా వినుకొండలో 1958 మే పదిన

జననం. తల్లి తండ్రులు: జాన్‌ బీ, షేక్‌ షైదా సాహెబ్‌. కలం

పేరు: స్టార్‌ వలి, చదువు: ఏడవ తరగతి. వృత్తి: దర్జీ. 1978లో దర్జీల బ్రతుకుల మీద రాసి, పాటక్టికట్టి పదిమందిలో పాడడంతో రచనా వ్యాసంగం ఆరంభమై పలు కవితలు, పాటలు, గేయాలు రాసి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పాడి విన్పించారు. రచనలు: ఆవలి గట్టు (కవితా సంపుటి, 2010). లక్ష్యం: చీకటిలో మగ్గుతున్న బాధిత ప్రజానీకం వికాసం. చిరునామా : షేక్‌ మస్తాన్‌ వలి (స్టార్‌ వలి), ఇస్లాం పేట, తిమ్మామపాలెం రోడ్డు, వినుకొండ -522647, గుంటూరు జిల్లా. సంచారవాణి: 94415 02990 (పిపి).

వలి ఎస్‌.ఎమ్‌
సయ్యద్‌ మస్తాన్‌ వలి 1935లో గుంటూరు జిల్లా, దుర్గి మండలం నాగులవరం గ్రామంలో జన్మించారు. తల్లితండ్రులు: సయ్యద్‌ ఖాశింబి, సయ్యద్‌ మీరా సాహెబ్‌. చదువు: బి.ఏ (ఆంగ్లం). జర్నలిజం డిప్లొమా చేశారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ

రచనా వ్యాసాంగం వైపు మొగ్గుచూపారు. రాష్ట్రంలోని పలు ప్రముఖ తెలుగు, ఆంగ్లదినపత్రికలకు వివిధ అంశాల మీద అసంఖ్యాకంగా వ్యాసాలు రాశారు. 1969లో నాగులవరం నుండి గుంటూరు వచ్చి స్థిరపడ్డారు. జర్నలిజం మీద ఆసక్తితో పలు పత్రికలలో

156