పుట:అక్షరశిల్పులు.pdf/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అక్షరశిల్పులు.pdf

పత్రికలు, కవితా సంకలనాలలో కవితలు, గేయాలు, వ్యాసాలు చోటుచేసుకున్నాయి. ఉర్దూ కవితా మాధుర్యాన్నివిశ్లేషిస్తూ ఆకాశవాణి కేంద్రాం ద్వారా తెలుగులో ప్రసంగ వ్యాసాలు ప్రసారం. తెలుగులో రాస్తున్న కవుల, రచయితల రచనల విశిష్టతను, ఘనతను విశ్లేషిస్తూ ఉర్దూలో రాసిన వ్యాసాలు ఉర్దూ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. లక్ష్యం: మానవతా విలువలను పరిపుష్టం చేయడం. చిరునామా : డాక్టర్‌ సయ్యద్‌ ఖుతుబద్దీన్‌, ఇంటి నం.1-10-80, షా సాహెబ్‌ గుట్ట, మహబూబ్‌నగర్‌-509001, మహబూబ్‌నగర్‌ జిల్లా. సంచారవాణి: 97037 71012.

రఫి యండి. డాక్టర్‌: వరంగల్‌ జిల్లా ముత్యాలపల్లిలో 1974 ఆగస్టు 17న జననం.

అక్షరశిల్పులు.pdf

తల్లి తండ్రులు: అహమద్‌బీ, ముహమ్మద్‌ అబ్బాస్‌. చదువు:

యం.డి. వృత్తి: వైద్యం. 1998లో సమకాలీన సామాజికాంశం మీద రాసిన వ్యాసం ద్వారా రచనా రంగ ప్రవేశమైనప్పటి నుండి వివిధ పత్రికలు, సావనీర్లు, సంకలనాలలో కవితలు, ప్రధానంగా సామాజిక, శాస్త్రీయ వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. లక్ష్యం: అణగారిన వర్గాల సాధికారికత కోసం కృషి చేయడం. చిరునామా

డాక్టర్ యండి. రధి, ప్లాట్ నం.102, ఇంటి నం.

12-13-633, కోకిల అపార్ట్‌ మెంట్స్, వీధి నం.14, నాగార్జున నగర్‌, తార్నాక, సికింద్రాబాద్‌ -1. సంచారవాణి: 98481 55960.

రఫి మహమ్మద్‌ ఎస్‌: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో 1969 మే 19న జననం. తల్లి

అక్షరశిల్పులు.pdf

తండ్రులు: ఫాతిమా బీ, ఫరీదాు సాహెబ్‌. చదువు: బి.ఏ. వృత్తి:

మార్కిెటింగ్. కలంపేరు: ఈవేమన. 1984 'అమ్మ' మాసపత్రికలో 'అమ్మ' శీర్షికతో కవిత ప్రచు రితమైనప్పటినుండి వివిధ పత్రికలలో, సంకలనాలలో కవితలు, కథానికలు, కథలు, నాటికలు చోటు చేసుకున్నాయి. పలు నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యాయి. పురస్కారాలు: సాహితీ సుధా (పాలకొల్లు). లక్ష్యం: సామాజిక చైతన్యం. చిరునామా : ఎస్‌. మహమ్మద్‌ రఫీ, జెండా వీధి, జడ్పీ రోడ్‌, శ్రీకాకుళం-532001, శ్రీకాకుళం జిల్లా. సంచారవాణి: 99637 50632.

రఫి షేక్‌: ప్రకాశం జిల్లా చీరాలలో 1965 జూలై 15న జననం. తల్లితండ్రులు: షేక్‌

122