Jump to content

పంచతంత్రము (వచనం)

వికీసోర్స్ నుండి

శ్రీ
పంచతంత్రము

లేఖకప్రమాదాదిదోషంబులు
లేకుండునటుల బరిష్కరింపఁబడి
పూర్వకథలకంటే కొన్నివిచిత్రమైనకథలు జేర్చి

సంస్కృతాంధ్రపాఠశాలలవిద్యార్థులకు మిగుల
నుపయుక్తమగునటుల
నేలటూరి రాఘవయ్యచేత
శారదానిలయమను స్వకీయముద్రాక్షరశాల
యందచ్చు వేయించి
ప్రకటింపఁబడియె.
1862 జూన్ నెల 29 తేదీ