నందనందన చరిత్రము

వికీసోర్స్ నుండి

శ్రీనాథుఁడు ‘నందనందనచరిత్ర’ను రచించినట్లుగా ‘ఆంధ్రకవిసప్తశతి’ పేర్కొంటుంది. ఆనందరంగరాట్ఛందకర్త ఒకచోట ‘సునందనచరిత్ర’ అనీ, మరొకచోట ‘నందనచరిత్ర’ అనీ పేర్కొన్నాడు.

సీ. అనవరతమును లోభత్వమున మెలంగు

నాస్తికున కెన్న కీర్తి యెందైనఁ గలదె

ఆంధ్రప్రయోగరత్నాకరం 37బి

సీ. రామానుజుండు నిరంతరము పదాఱు

వేల నూటెనమండ్రు వెలదు లతని

ఆనందరంగరాట్ఛందం 3.342, ఆంధ్రప్రయోగరత్నాకరం 13బి

సీ. శాశ్వతవిశ్వవిశ్వంభరాచక్ర మీ

రాజకుమారుఁ డేలంగఁ గలడు

ఆనందరంగరాట్ఛందం 3.274, సకలలక్షణసారసంగ్రహం పుట 28

‘సుకవిమనోరంజనం’ ఈ పద్యాన్ని ‘మరుత్తచరిత్ర’లోనిదిగా పేర్కొన్నది.