ధర్మఖండము
స్వరూపం
ధర్మఖండము
ఈఁదులపల్లి భవానీశకవీంద్ర
ప్రణీతపద్యకావ్యము
శ్రీపీఠికాపుర సంస్థానాధీశ్వరుల యాజ్ఞ ననుసరించి
విమర్శాదర్శక
నడకుదుటి వీరరాజకవిగారిచేఁ
బరిష్కరింపఁబడి
శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముద్రాశాలయందు
ముద్రింపఁబడినది.
1931