ద్విపద భారతము - మొదటిసంపుటము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

Andhra University Series: No. 30

ద్విపద భారతము

సంపుటము 1

(ఆదిసభాపర్వములు)

గ్రంథకర్తలు:

ఆదిపర్వము — తిమ్మయ

సభాపర్వము — బాలసరస్వతి

పరిష్కర్త:

పింగళి లక్ష్మీకాంతం

ఆంధ్రవిశ్వకళాపరిషత్తుచేఁ బ్రచురితము

రాజమహేంద్రవరము : సరస్వతీ పవర్ ప్రెస్ నందు

శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామినాయుఁడుగారిచే ముద్రితము

1943

Price Rs. 10.][ వెల 10 రూ.