దస్త్రంపై చర్చ:Snehageetalu.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

లైసెన్స్ సమాచారం సందేహం[మార్చు]

వాడిన స్వేచ్ఛా లైసెన్స్ కి కృతికర్త నుండి తగిన వివరణ కనబడలేదు. దాని వివరాలు User:రహ్మానుద్దీన్ గారు చేర్చితే ముందు సమస్యలు లేకుండా వుంటాయి.--అర్జున (చర్చ) 06:23, 10 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

OTRS కి మెయిల్ పంపడం జరిగింది. దయచేసి గమనించగలరు. అలానే తెవికీసోర్స్ లో సీసీ-బై-ఎస్ఏ-౪.౦ మూసలు చేర్చగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 11:25, 10 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారి స్పందనకు ధన్యవాదాలు. కామన్స్ లో చేర్చి లింకు తో సహా permissions-commons కు ఈ-మెయిల్ పంపితే OTRS లో అనుమతి నమోదు చేయడం సులభం అవుతుంది. కామన్స్ లో వున్న వి అన్ని వికీ ప్రాజెక్టులలో వాడడానికి వీలుగా వుంటాయి. తెలుగు వికీ సోర్స్ లో అనుమతులు నిర్వహించే పద్ధతి లేకపోవడం వలన, తెలుగు వికీసోర్స్ లో ఫైళ్లు చేర్చడం కామన్స్ లో చేర్చడానికి వీలుకాని స్థితిలోనే చేయడం మంచిది. OTRS టికెట్ కు స్పందించాను. తదుపరి చర్యలకు రచయితకు సహాయపడవలసినది. --అర్జున (చర్చ) 03:50, 11 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]