దస్త్రంపై చర్చ:Aandhrashaasanasabhyulu.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

అనామక కృతిగా సార్వజనీనం[మార్చు]

అనామక రచనల విషయంలో 60 సంవత్సరాల కల్లా కాపీహక్కులు చెల్లిపోతాయి. ఈ రచన అనామకంగా ప్రచురితమైంది. ముందుమాట చదవగా పలువురి జీవిత విశేషాలను సంకలనం చేసి ప్రచురణకర్త పుస్తకంగా వేశాడు, ఆ జీవిత విశేషాలను కూడా ఎవరు రాశారో తెలియదు (శాసనసభ్యులో, వారి సహాయకులో పుస్తకం వల్ల వివరాలు తెలియట్లేదు) కాబట్టి పుస్తకాన్ని అనామక రచనగా పరిగణించవచ్చు. ప్రచురితమై 60 సంవత్సరాలు దాటినందున భారతదేశంలో దీనికి కాపీహక్కులు చెల్లిపోయాయని భావించవచ్చు. డీఎల్ఐ మూసలో ఉంచాల్సిన అవసరం లేదని భావించి PD-India మూసతో మార్చాను, గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 11:00, 26 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]