దశరథరాజనందనచరిత్ర/అనుబంధము
Appearance
అనుబంధము
దశరథరాజనందనచరిత్రయందు ప్రతియాశ్వాసములో కవి వాడిన వివిధ వృత్తములు
వృత్తనామము | ప్రథమాశ్వాసము | ద్వితీయాశ్వాసము | తృతీయాశ్వాసము | చతుర్థాశ్వాసము | పంచమాశ్వాసము | మొత్తము |
---|---|---|---|---|---|---|
ఉత్పలమాల | 9 | 13 | 14 | 12 | 23 | 71 |
చంపకమాల | 14 | 23 | 23 | 27 | 39 | 126 |
1.ము.ప.గ్ర. | 1.ము.ప.గ్ర. | 1.ము.ప.గ్ర | ||||
మత్తేభము | 11 | 7 | 2 | 4 | 10 | 34 |
1.ము.ప.గ్ర. | ||||||
శార్దూలము | 4 | 4 | 2 | 3 | 3 | 16 |
సీసము | 14 | 8 | 12 | 15 | 31 | 80 |
గీతము | 10 | 3 | 13 | |||
తేటగీతము | 9 | 13 | 4 | 12 | 32 | 70 |
ఆటవెలఁది | 6 | 12 | 13 | 9 | 23 | 63 |
కందము | 36 | 52 | 81 | 67 | 94 | 310 |
మత్తకోకిల | 1 | 1 | ||||
కలహంస | 1 | 1 | ||||
తరల | 1 | 1 | ||||
స్రగ్విణి | 1 | 2 | 3 | |||
మాలిని | 1 | 1 | ||||
ఉత్సాహ | 3 | 3 | ||||
మొత్తము | 104 | 133 | 132 | 160 | 264 | 793 |
నాగబంధము
చంపకమాలావృత్తము
చ. | నరహరి ధీర సూరి వర నారద వర్ణిత గానలోల శ్రీ | (5-303) |
ఖడ్గబంధము
ఉత్సాహ. | శౌరి శౌరిసూరిసంద్యశాపతాపకోపనా | (5-309) |
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.