దక్షిణాశాస్యం
Appearance
రుద్రప్రియ రాగం ఝంప తాళం
ప: దక్షిణాశాస్యం గురు వందే దక్షిణాశాస్యం || దక్షిణాశాస్యం ||
చ 1: దక్షధ్వర హరం దాక్షాయనీ వరం || దక్షిణాశాస్యం ||
చ 2: ఆనంద మూర్తిం స్వానంద స్ఫూర్తిం || దక్షిణాశాస్యం ||
చ 3: వటమూల వాసం కుటిల నిరాసం || దక్షిణాశాస్యం ||
చ 4: శశిఖండ మౌళిం శంకర కేశిం || దక్షిణాశాస్యం ||
చ 5: అరుణాచ లేశం కరుణా నివేశం || దక్షిణాశాస్యం ||
చ 6: అజ్ఞాన హరణం ప్రజ్ఞా వితరణం || దక్షిణాశాస్యం ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.