తెలుగు భాషాచరిత్ర/ప్రకరణం 17
ఉపయుక్త గ్రంథాలు (BIBLOGRAPHY)
తెలుగు:
1. అధర్వణాచార్య. వికృతి వివేకము (లేక అధర్వణాకారికావళి ) మద్రాసు : వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, 1955.
2. అప్పకవి, కాకునూరి. అప్పకవీయము . మద్రాసు : వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, 1953.
3. అహోబలుడు. అహొబల పండితీయం , హైదరాబాదు : ఆంధ్రరచయితల సంఘం, 1965.
4. ఈశ్వరదత్తు, కుందూరి. శాసనశబ్ద కోశము . హైదరాబాదు : ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1967.
5. కందప్పచెట్టి, ఎమ్. వేయిశబ్ద విచారము. భారతి. మార్చ్, 1963.
6. __ 11 వ శతాబ్ది వర్తమానార్థక క్రియలు, భారతి. సెప్టెంబర్, 1963.
7. కృష్ణమూర్తి, భద్రిరాజు (సం.) మాండలికవృత్తిపదకోశ౦ . 1, 2. భాగాలు, హైదరాబాదు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1962, 1971.
8. కేతన మూలఘటిక. ఆంధ్రభాషాభూషణము. మద్రాసు : వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, 1949.
9. గురుమూర్తిశాస్త్రి. రావిపాటి. తెలుగు వ్యాకరణము.
10. గోపాలకృష్ణరావు, కే. తెలుగు పై ఉర్దూపారసీకముల ప్రభావము . హైదరాబాదు : ఆంధ్ర సారస్వత పరిషత్తు, 1968.
11. చక్రధరరావు, లకంసాని. ఆంధ్రశాసన సారస్వతమ౦డలి ఉర్దూ మురాఠీ పదములు . ఆముద్రిత సిద్ధాంత వ్యాసం. వాల్తేర్ : ఆంధ్ర విశ్వకళా పరిషత్తు, 1965.
12. చిన్నయసూరి, పరవస్తు. బాలవ్యాకరణము. మద్రాసు : వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, 1950. 13. తిక్కన, కొట్టరువు, శ్రీమదాంధ్ర మహాభారతము .
14. ___ నిర్వచనోత్తర రామాయణము .
15. దొణప్ప, తూమాటి. భాషాచరిత్రక వ్యాసావళి , హైదరాబాదు : ఆంధ్ర సారసత్వ పరిషత్తు 1972.
16. నన్నయ ఆంధ్రశబ్ధ చిన్తామణి .
17. ___ శ్రీమదాంధ్ర మహాభారతము .
18. నన్నెచోడుడు. కుమారసంభవము.
19. నారాయణరావు, చిలుకూరి. ఆంధ్రభాషాచరిత్రము. 1, 2 సంపుటాలు. వాల్తేరు : ఆంధ్ర విశ్వకళాపరిషత్తు, 1987.
20. పాణిని. అష్టాధ్యాయి .
21. పెద్దన, విన్నకోట కావ్యాలంకార చూడామణి .
22. పోతన, శ్రీమదాంధ్ర మహాభాగవతము.
23. ప్రభాకరశాస్త్రి, వేటూరి. చాటుపద్యమణిమంజరి.
24. రమణారెడ్డి, కె. వి. మహోదయం . విజయవాడ : విశాలా౦ధ్ర ప్రచురణాలయం, 1969.
25. రాధాకృష్ణ, బూదరాజు. ప్రాచీనాంధ్రశాననాలు (పీఠిక : సంగ్రహభాషా చరిత్ర (హైదరాబాదు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ), 1971.
26. __ (సం.) తెలగు మాండలికాలు : కరీంనగర్ జిల్లా హైదరాబాదు, తెలుగు అకాడమీ, 1971.
27. __ (సం.) మాండలికవృత్తిపదకోశ౦ , 4వ భాగం. హైదరాబాదు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1968.
28. __ వ్యావహారికభాషావికాసం . విజయవాడ : విశాలాంధ్ర ప్రచురణాలయం, 1972.
29. రామకృష్ణయ్య, కోరాడ. నన్నయకుఁబూర్వ మాంధ్రభాషా స్థితి. భారతి 7. 879-886, 1929.
30. ---- ద్రావిడభాషలు, సంధి, భారతి 8. 57-61, 1930.
31. ---- ఆంధ్రభాషా వాఙ్మయములు : ప్రాకృత సంపర్కము, భారతి 18. 4-8, 1940.
32. ---- దక్షిణదేశ భాషా సారస్వతములు : దేశి, మద్రాసు : శ్రీవత్స ప్రెస్, 1949.
33. రామచంద్ర, తిరుమల. మనలిపి పుట్టుపూర్వోత్తరాలు . బెజవాడ : విశాలాంధ్ర ప్రచురణాలయం, 1957.
34. రామయ్య, జయంతి. ప్రాచీనా౦ధ్ర శాసనచతుష్కము. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక, కాకినాడ : ఆంధ్రసాహిత్య పరిషత్తు 24. 158-162.
35. రామకృష్ణ శాస్త్రి, శిష్టా. ఆంధ్రులు, తెనుగులు వారి మూలభాషాదేశములు, భారతి, ఏప్రిల్, 1953.
36. రామకృష్ణారావు, అబ్బూరి. వేంకటావధాని, దివాకర్ల (సం.) నన్నయ పదప్రయోగకోశము. హైదరాబాదు : ఆంధ్రపదేశ్ సాహిత్య అకాడమీ, 1960.
37. రామారావు, చేకూరి. తెలుగులో నామ్నీకరణాలు. భారతి, మే. 1868.
38. --- సందేహార్థక నామ్నీకరణాలు. భారతి, జూలై. 1968.
39. --- ఇత్యర్థక నామ్నీకరణం, కాంక్షార్థక నామ్నీకరణం. భారతి, ఆగష్ట్; 1968.
40. --- వ్యాపారార్థక నామ్నీకరణం భారతి, మార్చ్ 1969.
41. --- లుప్తవిభక్తిక నామ్నీకరణం. భారతి, ఏప్రిల్, 1970.
42. --- తెలుగులో బహువచన రూపనిష్పత్తి. భారతి, జూన్, 1970.
43. --- తెలుగులో 'అని' చేసేపని, అక్షరార్చన. పే : 253-262, హైదరాబాదు: పాటిబండ మాధవశర్మ షష్టిపూర్తి సన్మానసంఘం, 1972.
44. తెలుగులో అసమాపక క్రియ : క్త్వార్ధకం. ఆ౦ధ్ర పత్రిక సంవత్సరాది ప్రత్యేక సంచిక, 1973. 45. --- తెలుగువాక్య౦ , హైదరాబాదు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1975.
46. ---- తెలుగులో స్వరసమీకరణం. భారతి సెప్టెంబర్, అక్టోబర్, 1975.
47. వేంకటరత్నం, తెలికచర్ల, వ్యాససంగ్రహము. విజయవాడ : ఆంధ్రా ప్రింటర్స్, 1933.
48. వేంకటరామమూర్తి, గిడుగు. ఆంధ్రపండిత భిషక్కుల భాషాభేషజం , (మొదటి ముద్రణ 1933) విజయవాడ : విశాలాంధ్ర ప్రచురణాలయం.
49. --- బాలకవి శరణ్యం . (మొదటి ముద్రణ : 1933) విజయవాడ :
50. --- వ్యాసావళి (మొదటి ముద్రణ : 1933) విజయవాడ : విశాలాంధ్ర ప్రచురణాలయం, 1958.
51. వేంకటరావు, నిడుదవోలు. దక్షిణా౦ధ్ర వాఙ్మయము , మద్రాసు : మద్రాసు విశ్వవిద్యాలయం, 1960.
52. వేంకటలక్ష్మణరావు, కొమఱ్ఱాజు. అక్షరములు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము, 1వ భాగం. మద్రాసు : విజ్ఞానచ౦ద్రిక మండలి, 1916.
53. --- లక్ష్మణరాయ వ్యాసావళి. మద్రాసు : విజ్ఞానచంద్రికా గ్రంథమాల, 1923.
54. వేంకటావధాని, దివాకర్ల. ప్రాఙ్నన్నయ యుగము . హైదరాబాదు : గ్రంధకర్త ప్రచురణ, 1960.
55. --- నన్నయ భారతము . హైదరాబాదు : గ్రంథకర్త ప్రచురణ, 1960.
56. --- రామకృష్ణారావు, అబ్బూరి (సం.) నన్నెచోడ పద ప్రయోగ సూచిక , హైదరాబాదు : ఆంధప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1962.
57. శ్రీనాథుడు. శృ౦గారనైషధము.
58. సత్యనారాయణ, మోడేకుర్తి. తెలుగుశాసనాలలో అన్యదేశ్యాలు, భారతి. అక్టోబర్, 1959. 59. సీతారామాచార్యులు, బహుజనపల్లి, ప్రౌఢవ్యాకరణము. (లేక త్రిలింగ లక్షణశేషము) మద్రాసు : వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ 1947).
60. --- శబ్దరత్నాకరము . మద్రాసు : మద్రాసు స్కూల్ బుక్ అండ్‌లిటరేచర్ సొసైటి, 1958.
61. సుబ్రహ్మణ్యం, పి. ఎస్. తెలుగులో యుష్మదస్మదర్థకాల చరిత్ర, భారతి ఫిబ్రవరి, 1969 a.
62. సోమన, నాచన. ఉత్తర హరివ౦శము.
63. సోమన, పాల్కురికి. బసవపురాణము.
64. --- పండితారాధ్యచరిత్ర.
65. సోమయాజి, జి. జె. ఆంధ్రభాషా వికాసము. వాల్తేరు; ఆంధ్ర విశ్వకళాపరిషత్తు, 1947.
66. హుస్పేన్, ఎహతెహామ్. అను. యన్. సదాశివ్. ఉర్దూసాహిత్య చరిత్ర. హైదరాబాదు : ఆ౦ధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1963. ENGLISH
1. Allen, W.S. Phonetics in Ancient India, London, 1953.
2. Appa Rao, G. V. Minute of Dissent to the Report of the Telugu Composition Subcommittee, Madras : V. Rama Swamy Sasthrulu and sons, 1914.
3. Bender, E. Urdu grammar and Reader. Philadelphia: University of Phennsylvania, 1967.
4. Biligiri, Syed Hossain and Wilmott, C. Historical and Descriptive sketch of His Highness the Nizam's Dominions vol. I. Bombay: Times of India steam press, 1883.
5. Bloch, Jules. The Grammatical Structure of Dravidian Languages: 1946: translated by R. Harshe, R.b., Poona: Deccan college, 1954.
6. Bloomfield, I. Language. New York: Holt, 1933.
7. Breal, M. Semantics, London, 1900.
8. Brown, C. P. A Telugu-English Dictionary. Madras: Society for promoting Cristian knowledge, 1930.
9. Buhler, George. Indian Paleography. Calcutta : Indian studies, Past and Present, 1960.
10. - . On the Origin of Indian Brahmi Alphabet, Indian Studies No. 3, Strassburg, 1898.
11. Burnell, A.C. Elements of South-Indian Paleography. London, 1878.
12. Burrow. T. The Sanskrit Language. Oxford: Oxford university Press, 1955.
13. . Collected papers on Dravidian Lingulstics. Annamalai Nagar : Annamalai University, 1968.
14. ---- and M. B. Emeneu. A Dravidian Etymologieal Dictionary. Oxford : Oxford University Press, 1961. 15. Caldwell, R. A Comparative Grammar of the Dravidian or South Indian Family of Languages. (3rd ed. reprinted 1936) Madras: University of Madras.
16. Diringer, David. The Alphabet. New York, 1953.
17. Emeneua, M. B. The Nasal phonemes of Sanskrit Language 22. 86-93, 1946.
18. --- Kolami, A Dravidian Language. Berkeley : University of California, 1955.
19. --- The South Dravidian Languages. JAOS 87: 365-413, 1967.
20. Fries, C.F. and Pike, K.L. Co-existent phonemic systems, Language 25. 29-50, 1949.
21. Galletti, A. Telugu Dictionary, Oxford, 1935.
22. Hall Jr., R.A. Introductory Linguistics. Philadelphia : Chilton, 1964.
23. Haugen, E. Bilingualism in the Americas. University of Alabama press, 1965.
24. Hockett, C.F. A course in Modern Linguistics. New York : Macmillan, 1958.
25. Hussain, Masood. Phonetic and Phonoligical Study of the Word In Urdu. Department of Urdu Studies No. I. Aligarh: Aligarh Muslim University.
26. Kandappachetty, M. Historical grammar of Inscriptional Telugu, Based on 12th 13th, 14th Century Inscriptions. Unpublished doctorate Dissertation. Tirupati: S.V. University, 1966.
27. Kalley, G. Telugu Vowel Phonemes. Indian Linguistics. Vol. II, 1959.
28. ---- External Sandhi and Vocalic Phonemes in Telugu. JAOS, 1963.
29. ---- A Grammar of Telugu (mimeographed) Ithaca: N.Y.: Cornell University, 1965.
30. Kittel, F. A Kannada - English Dictionary. Mangalore : Basel Mission Book and Tract Depositary, 1894. 31. Klein, E. Comprehensive Etymological Dictionary of the English Language. Amsterdam : Elsevier Publishing Co., 1966.
32. Krishnamurthi, Bh. the History of Vowel Length in Telugu verbal Bases. JAOS 75. 237-252, 1955.
33. ---- . Proto Dravidian Z. Indian Linguistics : Turner Jublee Volume 259-293, 1958 a.
34. ----- . Alternations i/e and u/o in South Dravidian. Language 34. 458-468, 1958 b.
35. ----- . Sandhi in Modern Colloquial Telugu. Indian Linguistics 17. 178-188, 1958c.
36. ----- . Telugu Verbal Bases : A Comparative and Descriptive Study. Berkeley : University of California press, 1961.
37. ----- . Darvidian Personal Pronouns. Studies in Indian Linguistics, 189-205. Annamalai nagar and Poona, 1968 a.
38. ----- . Compound Verbs in Telugu. Indian Linguistics 27.7-17. 1968 b.
39. ----- . Konda or Kubi: A Dravidian Language. Hyderabad: Tribal cultural Research & Training Centre & Training Institute, 1969.
40. ----- . Causative Constructions in Indian Languages. Indian Linguistics 32.18-35, 1971.
41. ----- . Verbs of Cognition in Telugu. Osmania papers in Linguistics, 3.1-15, 1975.
42. Lehman, Winfred P. Historical Linguistics : An Introduction. The University of Texas, 1964.
43. Mahadeva Sasthry, K. Historical Grammar of Telugu. Tirupathi: S.V. University, 1966.
44. Mahendale, M. A. Historical Grammar of Insciptional Prakrit. Poona: Deccan College, 1948.
45. Pischel, R. Comparative Grammar of the Prakrit Languages; tr ; from German by Subhadra Jha. Varanasi : Motilal Banarasi Dass. 1957.
46. Radhakrisha, B. A Historical and Comparative Grammar of Early Telugu (Inscriptional) Doctorate Dissertation (unpublished) Waltair : Andhra University, 1964. 47. Ramachandra, V. A Critical Study of Errapragada's Works. unpublished Doctorate Dissertation. Tirupathi : S.V. University, 1964.
48. Ramamurthi, G. V. A Memorandum on Modern Telugu, 1913.
49. ----- . Arguments for and against Modern Telugu. Scapes. Co, Cocanoda, 1914.
50. Ramarao, C. Direct and Indirect Reports : A hypothesis concerning the universals of language. Pakha Sanjam Vol I No. 1, 1968.
51. ----- . Co-ordination or Subordination : A Study of Dravidian Ktvarthaka, Indian Linguistics. 32.43-53,1971.
52. ----- . Some Aspects of Co-ordination in Telugu. in Ghatage, A.M, et al {(eds.) Studies in Transformational grammar. Poona : Deccan College, Pp 62-65, 1971.
53. ----- . Some Nonquotative uses of Qotative Morphemes. in Agesthialingam et al (eds.). Third Seminar on Dravidian Lingnistics, Pp 135-153, 1975.
54. ----- . Time passes. (to be published in the Proceedings of Third All India Conference of Linguists). 1975.
55. ----- . Vowel Harmony in Telugu. (To be published in Working Papers of Delhi University Linguistics Association Vol. 1), 1975.
56. Ranganadha charyulu, K. K. A Historical Grammar of Inscriptional Telugu (From 1401 A D to 1900 A D). Doctorate dissertation (unpublished) Hyderabad : Osmania University, 1978.
57. Reddy, G. N. A study of Telugu semantics. Tirupathi : S. V. University, 1966.
58. Sapir. Edward. Language : An Introduction to the Study of Speech. New York : Harcort, Brace & World 1921.
59. Sturtevant, Edgar H. An Introduction to Linguistic Science. New Haven : Yale University Press 1947.
60. Stern, Gustav. Meaning and Change of Meaning. Gothenburg. 1931.
61. Subbayya, K.V. A Premier of Dravidian Phonology. Indian Antiquary 38.159-170 and 769-800. 62. Subrahmanyam, P.S. The Intransitive and Transtive suffixes of kui. JAOS 85 : 551-565, 1965.
63. ----- . The Central Dravidian Languages. Dravidian Linguistics (Seminar papers). 107-134. Annamalainagar : Annamalai University, 1969.
64. ----- . The Gender and Number Categories in Dravidian. Journal of the Annamalai University, 1969.
65. Weinreich, U. Language in contact. The Hague : Mouton & Co., 1964.