తెలంగాణ గిరిజనుల సంస్కృతి/III ఉపయుక్త గ్రంథాలు
ఉపయుక్త గ్రంథాలు
1. అమర కోశం-అమరసింహుడు-ప్రచురణ-1933, వావిళ్ళ రామశాస్త్రి అండ్ సన్స్ మద్రాస్.
2. ఆంధ్ర మహాభారతం-నన్నయభట్టు, తిక్కన సోమయాజి, ఎర్రా ప్రగడ-2000, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి.
3. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంస్కృతి పరివర్తన-2005, డాక్టర్ వి. ఎన్.వి.కె.శాస్త్రి, గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ, గిరిజన సంక్షేమ శాఖ, డి.ఎస్.ఎస్ భవన్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్-500028.
4. ఎరుకల సంస్కృతి సాహిత్యం-డాక్టర్ భీమమ్మ-2017, గ్లోబల్ రీసెర్చ్ సొసైటీ పబ్లికేషన్, హైదరాబాద్.
5. ఆముక్తమాల్యద-శ్రీకృష్ణదేవరాయలు-1964, శ్రీ పమ్మి పొన్నయ్యశాస్త్రి, చంద్రిక ముద్రాలయం, మద్రాస్ -21.
6. బంజారా సంస్కృతి ప్రదర్శన కళలు- డాక్టర్ జి. శంకర్ నాయక్ -2016, గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ, గిరిజన సంక్షేమశాఖ, డి.ఎస్.ఎస్ భవన్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 500028.
7. భోజరాజీయం-అనంతామాత్యుడు-1969, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాద్.
8. చెంచుల సాహిత్యం సమగ్ర పరిశీలన-డాక్టర్ కే. కృష్ణ గోపాల్-అముద్రిత పి హెచ్ డి పరిశోధన గ్రంథం.
9. గిరిజన సంస్కృతి, ద్వైమాసిక పత్రికలు-2016-2020, గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ, గిరిజన సంక్షేమ శాఖ, డి.ఎస్. ఎస్ భవన్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్-500028.
10. హరివంశము-శ్రీనాథ మహాకవి-1990, ఏమోస్కో ప్రచురణ హైదరాబాద్.
11. కళా తెలంగాణ–2017, భాషా సాంస్కృతిక శాఖ, కళాభవన్ రవీంద్ర భారతి, తెలంగాణ ప్రభుత్వం.
12. కోయతెగ సంస్కృతి-2015, గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ, భద్రాచలం, తెలంగాణ రాష్ట్రం.
13. కొండరెడ్డి గిరిజనుల జీవన విధానం-2010, జానపద గిరిజన విజ్ఞాన పీఠం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్, తెలంగాణ రాష్ట్రం.
14. కొండరెడ్డి గిరిజనుల పాటలు-2017, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మరియు తెలుగు సాహిత్య అకాడమీ, హైదరాబాద్.
15. కుమార సంభవము-నన్నెచోడుడు-1972, వావిలాల రామశాస్త్రులు అండ్ సన్స్, మద్రాస్-1.
16. కాళహస్తి మహాత్మ్యం-ధూర్జటికవి-1990 ఎం. శేషాచలం అండ్ కో, హైదరాబాద్,
17. మిసిమి, మాసపత్రిక, ఫిబ్రవరి-2018, బాపన్న అలపాటి, కళాజ్యోతి ప్రాసెస్, ప్రైవేట్ లిమిటెడ్, 1-1-6015, ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్, హైదరాబాద్ 500020.
18. మొల్ల రామాయణం-మొల్ల-2008, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్-500004.
19. మను చరిత్ర-అల్లసాని పెద్దన-1947, ఆర్. వెంకటేశ్వర అండ్ కో ఆనంద ముద్రాలయం, మద్రాస్. 20. నల్లగొండ బంజారా సాహిత్యం జీవన చిత్రణ-సూర్య ధనుంజయ్ - 2019, సీతల్ పబ్లికేషన్స్, హైదరాబాద్.
21. నాట్య శాస్త్రం-భరతముని -తెలుగు వ్యాఖ్యానం డాక్టర్ పోణంగి శ్రీరామ అప్పారావు-2000, వెంకట్రామ పేపర్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్.
22. పటం కథలు-2017, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, కళాభవన్, రవీంద్ర భారతి, హైదరాబాద్.
23. పరధాన్ గిరిజనులు సంస్కృతి సాహిత్యం -2017, గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ, గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
24. రాజ్ గోండుల సంస్కృతి-డాక్టర్. ఎస్. గంగాధర్-2017,గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ, గిరిజన సంక్షేమ శాఖ, డి.ఎస్. ఎస్. భవన్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్.
25. రెడ్డి రాజ్య సర్వస్వం-బి.యన్. శాస్త్రి-1998, విజ్ఞాన సరోవర పబ్లికేషన్స్, ప్లాట్ నెంబర్ 103, శ్రీకృష్ణ నిలయం, డి.డి. కాలనీ, హైదరాబాద్-500007.
26. రామాభ్యుదయం-అయ్యల రాజు రామభద్రుడు-1970, ఎమెస్కో పబ్లికేషన్స్, హైదరాబాద్.
27. రాధికాసాంత్వనము-ముద్దుపళని-1971, ఎమెఎస్కో పబ్లికేషన్స్, హైదరాబాద్,
28. సమకాలిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్ర-2016, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్-500004.
29. సూర్యరాయాంధ్ర నిఘంటువు-మూడవ సంపుట, 1979, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, కళాభవన్, సైదాబాద్, హైదరాబాద్-500004.
30. శ్రీ మహా భాగవతము-బమ్మెర పోతనకవి-1977, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, సైదాబాద్, హైదరాబాద్-500004.
31. సింహాసన ద్వాత్రింశిక-కొరవి గోపరాజు-1982, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, కళాభవన్, హైదరాబాద్-500004.
32. శశాంక విజయము-శేషం వెంకటపతి కవి-1990, ఎమెస్కో పబ్లికేషన్స్ హైదరాబాద్.
33. శృంగార శాకుంతలము-పిల్లల మర్రి పినవీరభద్రుడు-1991, ఎమెస్కో పబ్లికేషన్స్ హైదరాబాద్.
34. తెలంగాణ జానపద కళా సౌరభాలు-2020, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, రవీంద్ర భారతి, హైదరాబాద్.
35. తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు-2015, తెలంగాణ రిసోర్స్ సెంటర్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 11, హైదరాబాద్-500029,
36. తెలుగు భాషా చరిత్ర-భద్రిరాజు కృష్ణమూర్తి-1974, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కళాభవన్, రవీంద్ర భారతి, హైదరాబాద్-500004.
37. వాల్మీకి చరిత్ర రఘునాధ నాయకుడు-1940, ఆంధ్ర విజ్ఞాన సమితి, విజయనగరం. English books
1. Between Gond Rebellions by Dr.V.N.V.K. Shastri, published in 1989 by Integrated Tribal Development Agency, Utnoor, Adilabad district, Telangana state.
2. Mula Dhwni by Dr. Jayadhir Thirumal Rao and Prof. Guduru Manoja published in 2019 by the authors, gharonda malhar apartments, lane- 1, D.D. colony, Hyderabad-500007.
3. Music- Dance and Musical Instruments during the period of Nayakas by Prof. K. Kusuma Bai published in 2000, by Choukambha Sanskrit Sansthan, Post Box no. 1139, Varanasi-221001.
4. Nartanam-Dances of Telangana, published in 2016 by Sahrudaya Art Trust, Hyderabad.
5. Tribes of Telangana published in 2015 by Tribal Cultural Research and Training Institute, Tribal Welfare Department, D.S.S. Bhavan, Masab tank, Hyderabad-500028.