జానపద గేయాలు/నోమీన మల్లాల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నోమీన మల్లాల


కీరవాణిస్వరాలు - త్రిశ్రం

ని స రీ రి స | సా సా సా | నీ స నీ స | రీ , గా రి ||
నో - మీ - న | మ ల్లా ల | నో మ - న్న | లా లో - ||


ని స రీ రి స | సా " " | ని స రీ రి స | సా " " ||
చం దా మా - | మా -- | చం దా మా - | మా - ||


ని స రీ రి స | సా స సా స |
సు - క్కా - లో | సెం దు రూ డు |


ని స రీ రి స | సా స సా స ||
సూ - టీ - గ | పొ డి సే - ||


నీ స నీ స | రీ , , గ రి | నీ స రి గ రి |
పో దా - - | రా రే - | తూ రు పో - ళ్ళ |


సా సా సా ||
బు ల్లె మ్మ ||


2)

రీ మ గ గ రి | రీ రీ రి స | రీ మ గ గ రి |
పొ ద్దౌ - త - | ఉం ద ల్ల - | పొ యి లో ఆ - |
పి ల్లా పా | ప ల కై న | పా - లై న


రీ రీ రి స ||
గే యా ల - ||
బె ట్టా - ల || 137
నీ స నీ స | రీ , గ , రి | నీ స రి గ రి |
పో దా - రి | రా రే , - | తూ రు పో - ళ్ళ |
సా స సా , ||
బు ల్లె మ్మా ||


2)

రీ మ గ రీ | రీ రీ రి స ||
ఆ వూ - రి | మా రా - జు ||
అ యి దా ణ | లి స్తే - ను ||
ఈ వూ - రి | మా రా - జు ||


సా రి గ మ గ | రి స సా , స ||
ము ప్పా - వ - | లి - చ్చా డు ||
సేకరణ - కాకినాడలో