జానపద గేయాలు/ఎటులానే నడుగవస్తినె

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఎటులానే నడుగవస్తినె

(వేళంగిరాయుడు పదం)

పుట:JanapadaGayyaalu.djvu/96 అనుపల్లవి లాగ

చరణం : కంకణాలు చేయిస్తానని

కలసినాతో మాటాలాడి

మెలసి నాతో మాటాలాడి సవరాలు తెస్తానను

సద్దుచేసి మాటాలాడి

హద్దుమీరి మాటాలాడి

సవరాలు అడుగాబోతె

సకియావేళంగి రాయడు

సవరాలా - ఆ ఆ

వివరాలా - నీపని

క్షవరము లాయెనమ్మ || ఎటులా ||


జగన్నాధరావుగారి వద్ద సేకరించి, నేనిచ్చిన గ్రామఫోను రికార్డు (1984)

కొప్పుల పువ్వులూ

ఖరహరప్రియ స్వరాలు - త్రిశ్రం