చర్చ:మహాప్రస్థానం/జగన్నాథుని రథచక్రాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నకలు హక్కుల వుల్లంఘన?[మార్చు]

ఈ పేజీ నకలు హక్కులను నిర్ధారించుకుని ఈ పేజీని తీసివేయాలా లేక ఉంచాలా అన్న నిర్ణయం తీస్కోవాలి! రహ్మానుద్దీన్ (చర్చ) 16:08, 9 జూన్ 2012 (UTC)Reply[ప్రత్యుత్తరం]

భారతీయ చట్టం ప్రకారం రచయిత స్వంతంగా స్వేచ్ఛాయుత నకలుహక్కుల క్రింద తన కృతి విడుదలచేయకపోతే చనిపోయిన తరువాత 60 సంవత్సరాలు దాటితేనే కృతి స్వేచ్ఛగా వాడుకోవచ్చు. శ్రీశ్రీ 1983లో చనిపోయారు. ఇంకేదైనా వివరాలుంటే త్వరలో తెలియచేయండి.--Arjunaraoc (చర్చ) 10:43, 13 జూన్ 2012 (UTC)Reply[ప్రత్యుత్తరం]