చర్చ:పూర్ణమ్మ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా వ్యాసం?[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఇందులోని మంచి సమాచారాన్ని వికీపీడియాలో వ్యాసం తయారుచేస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 04:32, 20 ఏప్రిల్ 2015 (UTC)

అవునండీ,w:పూర్ణమ్మని మీరే విస్తరించే ప్రయత్నం చేయవచ్చు. లేక సంబంధిత చర్చాపేజీలో దీనిగురించి వ్యాఖ్య రాస్తే ఆసక్తి గల సభ్యులు ప్రయత్నిస్తారు.--అర్జున (చర్చ) 09:49, 24 ఏప్రిల్ 2015 (UTC)

నకలుహక్కుల సమస్య[మార్చు]

వ్యాసంలో చివరి భాగాలు (ఉదా:"గురజాడవారి సాహిత్య భావాన్ని సంగీతంతో పోషిస్తూ కథలోని నాటకీయతను తన గొంతులో పలికిస్తూ, కవి ఉద్దేశించిన భావాన్ని వినిపిస్తూ ఘంటసాల గానం చేసిన పూర్ణమ్మ కథ అత్యంత మధురగీతం." బ్లాగ్ తో పోలివున్నాయి. వికీసోర్స్, స్వేచ్ఛానకలుహక్కులుగల కృతులు మార్చమే వుంచాలి. ఇది వికీపీడియా వ్యాసం గా సవరించడం మంచిది.దీనిపై కృషి చేస్తున్న user:vmakumar మరియు ఇతరులు గమనించవలసినది.--అర్జున (చర్చ) 10:44, 24 ఏప్రిల్ 2015 (UTC)

మార్పులు చేసినందులకు user:vmakumar కి ధన్యవాదాలు. అయితే యథాతథంగా వాడడం తెలుగువికీలో కూడా చేయకూడదు. అక్కడ కూడా ఆధారాలు తీసుకొని ,క్లుప్తంగా మాత్రమే వ్రాయాలి. గమనించి సవరించండి.