చర్చ:గ్రంథాలయ సర్వస్వము
విషయాన్ని చేర్చుRajasekhar1961 (చర్చ) 07:48, 12 ఆగస్టు 2024 (UTC)
ప్రాజెక్ట్:గ్రంథాలయ సర్వస్వము
[మార్చు]ప్రధమ సంపుటం 1916 లో మొదలయి ఈనాటికి (2024) ఏప్రిల్ లో ఈ మాస పత్రిక 85వ సంపుటంగా నిరాఘాటంగా కొనసాగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంస్థ ఈ పత్రిక ప్రతులను మనసు ఫౌండేషన్ వారిచే స్కాన్ చేయించి.వికీసోర్స్ లో పొందుపరచడానికి మొదటి విడతలో 11 సంపుటాలకు (1916 నుంచి 1937) సంబంధించి 71 సంచికలు (మాన్యుస్చ్రిప్త్) అందచేశారు.
వీటిలో ఆనాటి రచయతలు రచించిన వ్యాసాలు, పద్యాలు, అనువాద రచనలు, ఛాయాచిత్రాలు, రంగు చిత్రాలు ఉన్నాయి. కొన్ని ప్రకటనలలో రచయితల పుస్తకాల జాబితాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన పనులు ఈ క్రింది ఈయబడిన విధముగా రూపకల్పన చేయబడ్డాయి.
కామన్స్ లో
[మార్చు]ఈ 71 మానుస్క్రిప్ట్ లు వికీమీడియా కామన్స్ లోకి అప్లోడ్ చేయడం వర్గాలు:
- ప్రధాన వర్గము “గ్రంథాలయ సర్వస్వము”
- ప్రతి సంపుటికి ఒక వర్గము సృష్టించాలి. ఆవిధంగా ప్రధాన వర్గములో సంపుటిల ఉపవర్గాలు ఉంటాయి
- ప్రతి సంచికకి ఆ సంపుటి వర్గము చేర్చాలి ఆవిధంగా దీంట్లో సంచికల దస్తాలు (ఫైళ్లు) ఉంటాయి
- స్కాన్ చేసిన సంస్థకు వర్గం: Scans from Manasu Foundation
బొమ్మలు
- ప్రతి మానుస్చ్రిప్త్ లో ఉన్నపేజీల లోని బొమ్మలను గుర్తించి, క్రాప్ టూల్ ఉపయోగించి బొమ్మలను కామన్స్ లో అప్లోడ్ చేయాలి.
- ఒకటి కంటే ఎక్కువ బొమ్మలున్నప్పుడు వాటిని విడిగా కత్తిరించి అప్లోడ్ చేయాలి.
- ఈ బొమ్మలను గ్రంథాలయ సర్వస్వము సంపుటి సంఖ్య/సంచిక సంఖ్య వర్గం లో చేర్చాలి .
వికీసోర్స్ లో
[మార్చు]సూచికలు
[మార్చు]- 71 సూచికలు (సంపుటం/సంచిక విధం గా) తయారు చేయడము
- సూచికలో ప్రతి సంపుటికి చెందిన సంచికల సంఖ్యలకు లింకులు (1.1, 1, 2, 1.3., 1.4).
- ప్రతి సూచికలో పేజీలు సరిచూడడము
- ముఖచిత్రం, ఖాళీ పేజీలు, చిత్రాలు, ప్రకటనలు గుర్తించడం
- విషయసూచిక రూపొందించడంలో పేజీలు సరిచూడడము
- విషయసూచిక లో వ్యాసాలకు క్ర.సంఖ్య, శీర్షిక, రచయత పేరు, పేజీ.సంఖ్య ఉండాలి
- విషయసూచిక లో పటాలకు క్ర.సంఖ్య, శీర్షిక, పేజీ.సంఖ్య ఉండాలి
- పేజీలు ప్రూఫ్ రీడింగ్
- ప్రూఫ్ రీడింగ్ లో సరిగ్గా రాని బొమ్మలు కామన్స్ లోంచి తీసి చేర్చాలి
- సూచిక ప్రచురించడడం
వర్గాలు లో
[మార్చు]- గ్రంథాలయ సర్వస్వము (ఇందులో సూచికలు, సంపుటాలు ఉంటాయి)
- గ్రంథాలయ సర్వస్వము-రచనలు (ఇందులో విషయసూచిక నుంచి రచనలు లింకులు ఉంటాయి)
- గ్రంథాలయ సర్వస్వము-రచయతలు (ఇందులో విషయసూచిక నుంచి తీసిన రచయతలు లింకులు ఉంటాయి)
రచయతలు
[మార్చు]- విషయసూచిక నుంచి రచయితలకు వ్యాస రచయితలకు (లేని వారికీ మాత్రమే) పేజీలు సృష్టించాలి.
- అక్కడ రచయితలకు వారి పేజీలకు లింకులుండాలి.
- ఈ రచయితల వ్యాసాలు శీర్షిక లంకెతో సహా అక్కడ రాయాలి. ఇతర రచనలు కూడా చేర్చవచ్చు.
వికీపీడియాలో
[మార్చు]- గ్రంథాలయ సర్వస్వము గురించి వ్యాసము
- గ్రంథాలయ ప్రముఖులు సృష్టించ వచ్చు.
- గ్రంథాలయ మహాసభల జాబితా .చేర్చవచ్చు
- ఈ సమాచారం అనేక ఇతర వ్యాసాలలోచేర్చవచ్చు
- వ్యాసాలు చేర్చి వివిధ వికీసోర్స్ నుంచి మూలలను లింకులు ఇవ్వవచ్చు.
- కామన్స్ నుంచి బొమ్మలు చేర్చాలి
వికీ వ్యాఖ్యలో
[మార్చు]- రచయితల వ్యాఖ్యలు
- విషయపరంగా వ్యాఖ్యలు
- పద్యాలూ
వికీడేటాలో
[మార్చు]ఈ క్రింది ఈయబడిన విధంగా ఐటెంలు చేర్చాలి
- గ్రంథాలయ సర్వస్వము విషయం అనుసరించి వికీపీడియాలో రాసిన వ్యాసము లేదా వ్యాసములు,
- వికీసోర్సులో ప్రచురణలు,
- వికీసోర్సులో జాబితా అయిన ముఖ్యమైన వ్యాసాలు,
- వికీసోర్సులో రచయతలు
సమయం ప్రతిపాదన 30.12.2924
కొనసాగింపు
[మార్చు]12వ సంపుటి నుండి ఇదే విధానంలో చేయాలి