చర్చ:గణపతిముని చరిత్ర సంగ్రహం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

దింపుకోగల పుస్తకంగా చేయడం[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ పుస్తకాన్ని దింపుకోగల పుస్తకంగా చేశాను. లోపాలేమైనా ఉంటే తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 04:51, 2 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

@Rajasekhar1961, నెట్ ద్వారా నేర్చుకోటానికి 40 నిమిషాలు పట్టింది. ముఖాముఖి త్వరగా నేర్చుకోవచ్చు. విరుపులు బాగానే వచ్చాయి. త్వరలో నెలవారీసమావేశాలలో మరియు ఇతరత్రా అందరితో పంచుకోండి. --అర్జున (చర్చ) 16:10, 11 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

అన్ని పేజీలు చదివి దోషాలను సరిచేశాను.--Rajasekhar1961 (చర్చ) 14:47, 2 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/4 నాణ్యత సరిపోదు.--అర్జున (చర్చ) 05:23, 24 ఏప్రిల్ 2016 (UTC) కేవలం ఒక బొమ్మ సరిగా లేనందున దింపుకొనుటకు అడ్డంకి కాదు. --అర్జున (చర్చ) 05:25, 24 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

--అర్జున (చర్చ) 05:20, 24 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

‌‌విషయసూచికలో అంశాలు అన్నీ అధ్యాయాలే.

--అర్జున (చర్చ) 05:22, 24 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]

దింపుకొని చూశాను. క్రొత్త సమస్యలు ఏవీ కనిపించలేదు.--Rajasekhar1961 (చర్చ) 14:49, 2 జూన్ 2016 (UTC) అర్జున (చర్చ) 04:48, 24 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]