చర్చ:ఖడ్గసృష్టి(కవిత)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

అనుమతి[మార్చు]

శ్రీశ్రీ రచనలు GNU Free Documentation Licenseకు లోబడవు. సర్వహక్కులును వారి ఏకైక కుమారుడగు శ్రీరంగం వెంకట్ వారివే. ఆయన వద్దనుండి అనుమతి ఉన్నదా?

Please see his comment on the similar issue at [1] and comment dated on 09/13/02. -- 2007-06-03T08:13:14‎ 70.242.68.66

పై వ్యాఖ్యలోని URL లో శ్రీరంగం వెంకట్ గారి వ్యాఖ్య కనబడలేదు. --అర్జున (చర్చ) 05:28, 18 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అనుమతికై పంపిన సందేశము[మార్చు]

Subject telugu wiki

Sent Date  06-04-2007 8:34:08 AM 

From  
  "Seshagiri Kesireddy" <anveshi_foru@lycos.com>     

To  <madhuram9@yahoo.com> 

Cc  <kajasb@yahoo.com> 



నమస్కారమండి.

మిమ్మల్నికలుసుకున్నందుకు నాకు చాలా సంతోషముగా ఉన్నది.


నేను telugu wiki లో సభ్యుడిని. నేను శ్రీ శ్రీ గారి రచనలు తెలుగు వికిసోర్స్ లో చేర్చాను. ఇందులో చాలావరకు నాకు search చేయగా వెబ్‌లో మరియు బ్లాగులలో దొరికినవే, కొన్ని నేను స్వయంగా చేర్చాను. ఇది నా కుతూహలమే తప్ప స్వప్రయోజనమును ఆశించి చేసినది కాదు.


ఈ లింక్ ను పరిసీలించండి.

"http://te.wikisource.org/wiki/%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80_-_%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B0%82_%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81"


మీ అనుమతి లేకుండా చేర్చడం నేను చేసిన (తెలియక చేసినా, తెలిసి చేసినా) తప్పిదంగానే భావిస్తున్నాను. అందుకు నన్ను క్షమించండి.

ఇప్పుడు నేను చేయవలసింది శ్రీశ్రీ గారి కవితలను వికిసోర్స్ నుండి తొలగించడం లేదా మీవద్ద నుండి అనుమతి పొందటం.


నిర్ణయం మీది. కాని నా చిన్న విన్నపము గమనించగలరు. ఆంధ్ర భారతి ప్రచరణలకు మీరు అభ్యంతరము తెల్పినది 2002 లో. అప్పటి సంగతి నాకు తెలియదు కాని నేడు శ్రీశ్రీ గారి రచనలు బ్లాగులలో వెబ్ లలో లభ్యమౌతున్నాయి (అది తప్పైనా ఒప్పైనా వాటిని మీముందు ఉంచడం నాకు సంస్కారమని పించుకోదు కాబట్టి నేను ఆ ప్రయత్నము చేయడం లేదు).


ఇతర వెబ్ మరియు బ్లాగులలో ఉన్నా లేకున్నా తెలుగువికి లో లేకపోవడం ఒక లోటు అని భావించి నేను తెలుగు వికి సోర్స్ లో చేర్చడం జరిగింది.

అందుకు మీరు ఒప్పుకున్నట్లయితే తెలుగువికి చదివే వారు ధన్యులు అవుతారు.


నేనయితే మీ అనుమతి పొందాలనే చూస్తాను. మీరు అనుమతి ఈయని పక్షంలో తొలగించడమయితే నేను తొలగించలేను.


నేను మీనుండి ఆశిస్తున్నది పైన నేనిచ్చిన లింకు కు సమాధానము గా మీ అనుమతితో కూడిన వ్యాఖ్య లేదా మీరే మీ స్వహస్తాలతో శ్రీశ్రీ గారి రచనలను తొలగిస్తూ చేసే అనుమతి నిరాకరణ వ్యాఖ్య.


చివరిగా శ్రీశ్రీ గారి కుమారునితో పరిచయం కలిగించిన వ్యాఖ్యాతకు, తెలుగు వికీకి నేను సదా కృతజ్ఞుడను.


Thanks and Regards

K. Seshagiri (Anveshi)

for Telugu wiki --2007-06-08T09:37:42‎ Anveshi