Jump to content

చర్చ:ఆ యనాధ బాలిక ప్రియురాలు నాకు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: ఆ యనాధ బాలిక ప్రియురాలు నాకు టాపిక్‌లో 8 నెలల క్రితం. రాసినది: Bhanusweety7788

ఆ యనాధ బాలిక ప్రియురాలు నాకు

[మార్చు]

ఆ యనాధ బాలిక ప్రియురాలు నాకు!

ఆమె నవసాంధ్య సమయ మల్లీ మనోజ్ఞ

కుసుమకామిని; ఎదొ వింతకోర్కె తీయ

దనపు వేదన నా జీవితమున రేపు!

ఆమె స్వప్నాలు కను నెప్పు; డామె మేని

తలిరులావణ్య మొక్క నేత్రముగ విరిసి

వెరగుచూపుల తనుదానె యరసికొనును!

ఆమె సొగసు రేకులు విచ్చి యమృతమధుర

నటన వాసింపబోదు, గానమ్ము సేయదు;

ఆమె ప్రాయంపు వాకిళు లందు వలపు Bhanusweety7788 (చర్చ) 10:45, 25 జనవరి 2026 (UTC)ప్రత్యుత్తరం