చర్చ:అన్నమాచార్య చరిత్రము
విషయాన్ని చేర్చుAppearance
తాజా వ్యాఖ్య: స్కాన్ పుస్తకం చేర్చడం ఉపకరిస్తుందా? టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
స్కాన్ పుస్తకం చేర్చడం ఉపకరిస్తుందా?
[మార్చు]మా వద్ద వేటూరి ప్రభాకరశాస్త్రి విపుల పీఠికతో ప్రచురించిన అన్నమాచార్య చరిత్రము పుస్తకం స్కాన్ ఉంది. ఈ పుస్తకం ప్రస్తుతం స్కాన్ మూలం లేని పాఠ్యంగా ఉంది. దాన్ని ఎక్కిస్తే ప్రయోజనకరంగా ఉంటుందా? పైగా వేటూరి ప్రభాకరశాస్త్రి రచనలన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. --పవన్ సంతోష్ (చర్చ) 13:37, 11 జూలై 2016 (UTC)
- అర్జునరావు ఎప్పుడూ చెప్తుండేవారు; స్కాన్ ఆధారంగా లేని పాఠ్యాలను నిర్ధారించడం కష్టం కాబట్టి వీలున్నప్పుడల్లా స్కానింగ్ చేసిన పుస్తకాలకు లింకులతో వికీసోర్స్ లో ఏర్చడం సరైన పద్ధతి అని. అందువలన స్కాన్ కాపీని పెట్టి ఇప్పటికే వున్న సమాచారాన్ని పేజీల వారీగా అందులో కాపీ చేసి పెడదాము. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:19, 12 జూలై 2016 (UTC)